ఏమిటో ఫోటోలు..ఎప్పటివి రమ్యా..?

సోషల్ మీడియా భయంకరమైన చైతన్యవంతం అయిపోయింది. ఒక్క చోట ఒక్క పోస్ట్ పడితే చాలు, సాయంత్రానికి దేశం అంతా చక్కర్లు కొట్టేస్తాయి. నిన్న ఇవ్వాళ లేటెస్ట్ గా ఫేస్ బుక్, వాట్సప్ ల్లో చలామణీ…

సోషల్ మీడియా భయంకరమైన చైతన్యవంతం అయిపోయింది. ఒక్క చోట ఒక్క పోస్ట్ పడితే చాలు, సాయంత్రానికి దేశం అంతా చక్కర్లు కొట్టేస్తాయి. నిన్న ఇవ్వాళ లేటెస్ట్ గా ఫేస్ బుక్, వాట్సప్ ల్లో చలామణీ అవుతున్న ఫొటోల్లో కొన్ని ఆసక్తికరంగా వున్నాయి. అవి రమ్యకృష్ణ అండ్ కో పార్టీ ఫొటోల మాదిరిగా కనిపిస్తున్నాయి. 

ఇవి ఇవ్వాళ నిన్నటివా, లేదా ఇటీవలి కాలానివా కాదా అన్నది తెలియదు. ఈ ఫొటోల్లో రమ్యకృష్ణ మినహా మిగిలినవాళ్లు ఎవరు అనేది కూడా అంతగా తెలియదు.  రమ్య లుక్స్ చూస్తుంటే ఈ ఫోటోలు మరీ లేటెస్ట్ అనిపించడంలేదు. అలా అని మరీ పాతవిగానూ లేదు. అసలు ఈ ప్రయివేటు ఫోటోలు సోషల్ నెట్ వర్క్ వాటిల్లోకి ఎలా వచ్చాయో, ఎక్కడ స్టార్ట్ అయి, ఎక్కడకు సర్క్యులేట్ అవుతున్నాయో అంతకన్నా తెలియదు.