మా ఎన్నికలు మా రంజుగా వున్నాయి. ఎన్నికల పోరు దగ్గరకు వస్తున్న తరుణంలో రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ లో పోటీ చేస్తున్నఇద్దరు పోటీ నుంచి విరమించుకున్నారు. శివాజీ రాజా, ఉత్తేజ్ పోటీ నుంచి విరమించుకున్నారు. దాదాపు టాలీవుడ్ లో సగానికి పైగా బహిరంగంగా జయసుధ వైపు మొగ్గడంతో వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Advertisement
రాజేంద్ర ప్రసాద్ ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడబోతున్నారు. మరి ఆయన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. అసలే తాను పోటీ చేస్తానంటే బెదిరింపులు వచ్చాయని జయసుధ అన్నారుకూడా.