Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కిక్ 2 కు 40 కోట్లు?

కిక్ 2 కు 40 కోట్లు?

కిక్ 2 సినిమాకు అయిన ఖర్చెంత? ఈ విషయమై టాలీవుడ్ లో ఆసక్తికరమైన సమాచారం చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు దర్శకుడు సురేంద్ర రెడ్డి, నిర్మాత కళ్యాణ్ రామ్ చేత కాస్త భారీగానే ఖర్చుచేయించారని అంటున్నారు. దాదాపు 40 కోట్లు ఖర్చయిందని తెలుస్తోంది. 

ఇప్పుడు టాలీవుడ్ వున్న పరిస్థితులు, ఏ సినిమాకు ఓపెనింగ్స్ లేని వైనం, వన్ వీక్ లోనే వీకైపోతున్న చిత్రం వంటివి అన్నీ చూసుకుంటే ఏ సినిమాకైనా సరే నలభై కోట్లు ఖర్చు చేస్తే, నిర్మాతకు కష్టమే. ఇరవై , ముఫై కోట్ల మధ్య పెద్ద సినిమా తీసుకుంటేనే కాస్త బెటర్ కానీ అది దాటితే డేంజర్ జోన్ లో ప్రవేశించినట్లే. 

ఎంత పెద్ద హిట్ అనిపించుకున్నా నలభై కోట్ల మార్కుచేరడం అంటే అంత సులువు కాదు. మరి కిక్ 2 సంగతేమిటో అన్నది ఈ డిస్కషన్ల సారాంశం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?