Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మధుర శ్రీధర్ చేతిలో రోమియో

మధుర శ్రీధర్ చేతిలో రోమియో

రోమియో..పూరి రాసిన ప్రేమకథ..సాయిరాం శంకర్ తాజా సినిమా. ఇప్పుడు  ఈ సినిమా పూర్తి కావచ్చింది. సినిమాను ఔట్ రేట్ గా మధుర శ్రీధర్ తీసుకుని విడుదల చేస్తున్నట్లు వినికిడి. సినిమా చాలా బాగా వచ్చిందని, అది చూసి, మధుర శ్రీధర్ టెంప్టైపోయి, తీసుకున్నారని తెలుస్తోంది. 

ఇదిలా వుంటే మధుర శ్రీధర్ ఇంకో వెంచర్ లేడీస్ అండ్ జంటిల్ మెన్ ఇంకా పెండింగ్ లోనే వుంది. రోమియో ను అక్టోబర్ మొదటి లేదా రెండో వారంలో విడుదల చేసి, ఆ తరువాత లేడీస్ అండ్ జంటిల్ మన్ సంగతి చూడాలనుకుంటున్నారట శ్రీధర్. అదేమిటో స్వంతాన్ని పక్కన పెట్టి, వేరేది ముందు పట్టుకోవడం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?