Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హీరోగారి భార్య.. స్టన్నింగ్ హాట్‌నెస్!

హీరోగారి భార్య.. స్టన్నింగ్ హాట్‌నెస్!

హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఆమెకు కొత్త ఏమీకాదు. ఇదివరకూ కూడా ఇన్‌స్టాగ్రమ్‌లో అనేకమార్లు తన హాట్‌నెస్‌ను ఆవిష్కరించే పలు ఫొటోలను పోస్టు చేసింది మాన్యతదత్. ఈ పరంపరలో తాజాగా సింగపూర్ టూర్లో స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఒక ఫొటోను మాన్యత పోస్టు చేసింది. ఇంటర్నెట్‌‌ను హాట్ గా మార్చేసింది.

పెళ్లై, పిల్లలున్న మాన్యత ఇంత హాట్‌గా పోజులివ్వడం పట్ల అనేకమంది ఆశ్చర్యపోతున్నారు. మరే బాలీవుడ్ హీరో భార్య కూడా ఈ స్థాయిలో రెచ్చిపోవడం లేదు. పూర్వాశ్రమంలో నటి అయిన మాన్యత ఇలా కనిపిస్తోంది. సంజయ్ దత్ బయోపిక్ ‘సంజూ’లో మాన్యత పాత్రకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు.

సంజూ తొలి ఇద్దరి భార్యల ప్రస్తావనే లేదు ఈ సినిమాలో. మాన్యత చేతే దత్ మంచితనాన్ని అంతా చెప్పించే ప్రయత్నం చేశాడు దర్శకరచయిత హిరానీ. ఇన్‌స్టాగ్రమ్‌లో మాన్యతకు 11లక్షల మంది ఫాలోయర్లు ఉండటం గమనార్హం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?