మారుతి-నాని సినిమా టాకీ పూర్తి

నాని హీరోగా యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నసినిమా భలే భలే మగాడివోయ్. మారుతి దర్శకుడు. ఈ సినిమా టాకీఫార్ట్ ను సూపర్ స్పీడ్ తో నలభై రోజుల లోపే పూర్తి చేసేసారు.…

నాని హీరోగా యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నసినిమా భలే భలే మగాడివోయ్. మారుతి దర్శకుడు. ఈ సినిమా టాకీఫార్ట్ ను సూపర్ స్పీడ్ తో నలభై రోజుల లోపే పూర్తి చేసేసారు. ఇక పాటలు, ఓ ఫైట్ మాత్రం మిగిలింది. 

వీటిని కూడా చకచకా పూర్తి చేసి, ఆగస్టు నాటికి రెడీ చేసేయాలని అనుకుంటున్నారు. బాహుబలి లాంటి పెద్ద సినిమా జూలైలో విడుదలైపోతే, ఆగస్టుకు దీన్ని విడుదల చేయాలన్నది యూనిట్ ఆలోచనగా తెలుస్తోంది.