నమ్రత బర్త్ డే గిఫ్ట్

హీరో మహేష్ బార్య నమ్రత బర్త్ డే గిఫ్ట్ అందింది ఓ ఈస్ట్ గోదావరి కుర్రాడికి. నమ్రతకు నెల నెలా కానీ, తరచు కానీ లక్ష రూపాయల వంతున అవసరం అయిన వారికి సాయం…

హీరో మహేష్ బార్య నమ్రత బర్త్ డే గిఫ్ట్ అందింది ఓ ఈస్ట్ గోదావరి కుర్రాడికి. నమ్రతకు నెల నెలా కానీ, తరచు కానీ లక్ష రూపాయల వంతున అవసరం అయిన వారికి సాయం అందిస్తూ వుంటారు. ఈనెలలో నిన్న నమ్రత బర్త్ డే. ఈ సందర్భంగా ఈస్ట్ గోదావరికి చెందిన గంటా ప్రగ్నేష్ అనే ఇంజనీరింగ్ విద్యార్థికి 1,10,116 సహాయం అందించారు.

బాగా చదువుకుని, మరొకరికి సాయం చేసే స్థాయికి రావాలని ఈ సందర్భంగా నమ్రత ఆ విద్యార్థికి చెప్పారు. అభిమానులు కానీ, అభిమానులకు తెలిసినవారు కానీ, డిజర్వెడ్ కేండిడేట్ లు వుంటే నెల నెలా ఒకరికి సాయం చేయడం అన్నది కార్యక్రమంగా పెట్టుకున్నారు నమ్రత.

ఇప్పటికే రెండు గ్రామాలు దత్తత తీసుకుని, అక్కడ కనీస సదుపాయాలు అన్నీ కల్పించే పని చేపట్టిన సంగతి తెలిసిందే.

తలసానిని కలిస్తే సస్పెండా? మరి పరిటాల పెళ్ళిలో సెల్ఫీలు దిగారే

ఇండియన్ యూత్.. సెక్స్ కన్నా స్మార్ట్ ఫోనే ఇష్టం!