Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పండగ చేస్కో..పెద్దరికం

పండగ చేస్కో..పెద్దరికం

అన్నదమ్ములు..వారు చేసుకున్న అక్క చెల్లెళ్లు..పంతాలు వచ్చి ఇటు ఇటు..అటు అటు కావడం..విడిపోవడం. దాంతో అన్నదమ్ముల అక్క చెల్లెళ్లు, ఆమె కొడుకు వచ్చి ఇరు కుటుంబాలను దగ్గర చేయడం..అదీ పండగచేస్కో..లైన్ అని వినికిడి. 

అన్నదమ్ములుగా సంపత్ అండ్ కో. అక్క చెల్లెళ్లు అన్నగా సాయికుమార్..కలిపిన ప్రయత్నం చేసిన సోదరిగా, హీరో తల్లిగా పవిత్రా లోకేష్..ఆమెభర్తగా రావురమేష్. రావురమేష్..ఆల్రెడీ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు..పవిత్రా లోకేష్ ఈ మధ్య మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు. ఈ ఇద్దరికి మళ్లీ పండగచేస్కోలో మంచి క్యారెక్టర్లు పడ్డాయట. అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేస్తారు మరోసారి అన్నది టాలీవుడ్ టాక్. 

ఇక  బ్రహ్మీ..మరోసారి వయసుతో సంబంధం లేకుండా హీరోయిన్ కు లైన్ వేసే వ్యవహారం. బ్రహ్మీ భాషలోనే చెప్పాలంటే చించేసాడట. రామ్ చిరకాలంగా హిట్ కోసం చూస్తున్నాడు. ఆ కొరత తీర్చేలాగే వుంది పండగచేస్కో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?