Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆర్ఆర్ఆర్ ఇదే ఫైనల్ టైటిల్

ఆర్ఆర్ఆర్ ఇదే ఫైనల్ టైటిల్

ముందుగానే చెప్పినట్లు రాజమౌళి చాలా విషయాలు చెప్పబోతున్నారు ఈరోజు మీడియా మీట్ లో. రాజమౌళి మీడియా మీట్ లో సినిమా గురించి, స్టార్ కాస్ట్ గురించీ ఇంకా చాలా విషయాలు వివరించే అవకాశం వుందని ముందే చెప్పాం. ఇప్పుడు చెప్ఫబోయే విషయాలు కూడా ముందుగానే..

సినిమా టైటిల్ ఆర్..ఆర్..ఆర్ నే. అయితే అయితే దాని ఫుల్ ఫామ్ ఏమిటన్నది ఇప్పటికి సస్సెన్స్. ఆలియాభట్ హీరోయిన్. అజయ్ దేవగన్ కీలకపాత్ర ( ఈ రెండు విషయాలు చాలాకాలం కిందటే గ్రేట్ ఆంధ్ర బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే).

సినిమా వచ్చే ఏడాది రెండో సగంలో విడుదల అవుతుంది. ఇవికాక స్టోరీ లైన్, మరిన్ని రోటీన్ వివరాలు రాజమౌళి వెళ్లడించబోతున్నారు. 

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!

అనంత వైసీపీలో అప్పుడే మంత్రి పదవుల లొల్లి!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?