రాజ‌మౌళికి కండ‌లు కావాల‌ట‌

బాహుబని మ‌రిన్ని ప్రత్యేక‌త‌ల‌తో ముంచుదామ‌ని చూస్తున్నాడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. ముందు రానానీ, ఆ త‌ర‌వాత త‌మ‌న్నానీ రంగంలోకి దింపి అంద‌రినీ షాక్ నిచ్చాడు. ఈ సినిమాలో మ‌రిన్ని ప్రత్యేక‌త‌లున్నాయ‌ట‌.  Advertisement సునీల్ కూడా ఓ పాత్రలో…

బాహుబని మ‌రిన్ని ప్రత్యేక‌త‌ల‌తో ముంచుదామ‌ని చూస్తున్నాడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి. ముందు రానానీ, ఆ త‌ర‌వాత త‌మ‌న్నానీ రంగంలోకి దింపి అంద‌రినీ షాక్ నిచ్చాడు. ఈ సినిమాలో మ‌రిన్ని ప్రత్యేక‌త‌లున్నాయ‌ట‌. 

సునీల్ కూడా ఓ పాత్రలో క‌నిపిస్తాడ‌ని భారీ ఎత్తున ప్రచారం జ‌రుగుతోంది. అయితే ఒక్కటి మాత్రం నిజం. రాజ‌మౌళికి కండ‌లు తిరిగిన హీరోలు కావాలిప్పుడు. ఎందుకంటే బాహుబ‌లి క‌థ‌.. కండ‌ల్ని డిమాండ్ చేస్తోంది. అందుకే కాస్త పొడ‌వు, కొన్ని కండ‌లు ఉన్నవారిని రాజ‌మౌళి త‌న సినిమాల్లోకి లాగేసుకొంటున్నాడు. 

సునీల్ ఈమ‌ధ్య సిక్స్ ప్యాక్ తో అద‌గ‌గొడుతున్నాడు క‌దా..?  అందుకే సునీల్ ని తీసుకోవాల‌నుకొంటున్నట్టు టాక్‌. అన్నటు సుధీర్ బాబు కూడా కండ‌లు బాగానే పెంచాడు. రేపో మాపో కృష్ణ అల్లుడు కూడా బాహుబ‌లిలో ఎంట‌రైపోతాడా..?