సంక్రాంతికి చరణ్ సినిమా లేదు

సంక్రాంతికి బరిలోకి దిగి డబ్బులు ఎగరేసుకుపోవడం చరణ్ కు అలవాటైంది. కానీ 2016 సంక్రాంతికి మాత్రం చరణ్ సినిమా వుండకపోవచ్చు. ప్రస్తుతం చరణ్ చేస్తున్న శ్రీనువైట్ల, దానయ్య సినిమా దసరాను టార్గెట్ చేసుకుని వెళ్తోంది.…

సంక్రాంతికి బరిలోకి దిగి డబ్బులు ఎగరేసుకుపోవడం చరణ్ కు అలవాటైంది. కానీ 2016 సంక్రాంతికి మాత్రం చరణ్ సినిమా వుండకపోవచ్చు. ప్రస్తుతం చరణ్ చేస్తున్న శ్రీనువైట్ల, దానయ్య సినిమా దసరాను టార్గెట్ చేసుకుని వెళ్తోంది. ఈ సినిమా తరువాత కానీ సురేందర్ రెడ్డి సినిమా వుండదు. 

ఈ లోగా చిరు సినిమా ప్రొడక్షన్ లో చరణ్ బిజీ అయిపోతారు. పైగా చిరు సినిమా ను కూడా సంక్రాంతికే తేవాలన్నది ప్లాన్ అంట. అంటే మరి అప్పుడు చరణ్ సినిమా వుండనట్లే. తండ్రీ కొడుకుల సినిమాలు పోటీకి దింపరు కదా