మిర్చిలో మాంచి కీలకమైన సన్నివేశం ఒకటి వుంది. శతృవులకు తన ఐడెంటిటీ తెలియకూడదు. తండ్రిని కాపాడుకోవాలి..అంతవరకు హీరోకు వున్న సాఫ్ట్ లుక్ ఒక్కసారి మాస్ గా మారాలి. దాన్ని అద్భుతంగా పండించాడు.
Advertisement
ఇలాంటి సూపర్ డూపర్ సీన్ ఒకటి వుందట. అదే బస్ చేజింగ్ సీన్. ట్రయిలర్ లో విలన్ డైలాగు వుంది కదా..బస్సు ఊరి పొలిమేర్లలోకి రాకముందే..గొంతు కోసేయండంటూ..అక్కడే ఆ సీన్ సినిమా కే హైలైట్ అని తెలుస్తోంది.
కాస్త లెంగ్తీగా వుంటే ఈ సీన్ మహేష్ కెరీర్ లో ది బెస్ట్ అనుకుంటారట మాస్ జనాలు. మరి ఏడవ తేదీవరకు ఆగాలి..ఆ బెస్ట్ ఏమిటో చూడడానికి.