Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్వామిరారా 2..మోసగాళ్లకు మోసగాడు

స్వామిరారా 2..మోసగాళ్లకు మోసగాడు

ఫ్యామిలీ సినిమా టైటిళ్లు, డైలాగులు, పాటలపై పేటేంట్ హక్కు వారసులకు అనుకోకుండా, అయాచితంగా వచ్చేస్తుంది. మహేష్ బావ..కృష్ణ మేనల్లుడు..సుధీర్ బాబు వ్యవహారం ఇలాంటిదే. మామ టైటిల్ ను తీసేసుకున్నాడు. 

స్వామిరారాకు సీక్వెల్ గా తయారవుతున్న సినిమాకు మోసగాళ్లకు మోసగాడు అని డిసైడ్ చేసారు. ఇప్పటికే ఆడు మగాడ్రా బుజ్జీ డైలాగును వాడేసుకున్నాడు. పాటలు వాడేసుకున్నాడు. ఇపుడు టైటిల్ కొట్టేసాడు. నందిని హీరోయిన్ గా నటించే ఈ సినిమాకు బోస్ దర్ళకుడు. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?