Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తొలిప్రేమ సూపర్ సెంకడ్ డే

తొలిప్రేమ సూపర్ సెంకడ్ డే

తొలిప్రేమ సినిమా వన్ డే ఆలస్యంగా శనివారం విడుదలయింది. మార్నింగ్ షో కాస్త తక్కువేమో అనిపించినా ఫస్ట్ షో నుంచి స్పీడందుకుని, తొలిరోజు మంచి ఫలితాలే నమోదు చేసింది. ఇప్పుడు రెండోరోజు ఆదివారం సూపర్ గా ప్లే చేసింది. సినిమా టోటల్ థియేటర్ రైట్స్ హోల్ సేల్ గా 18 కోట్లకు విక్రయిస్తే, సండే నాటికి వరల్డ్ వైడ్ గా 9 కోట్ల వరకు రికవరీ కావడం విశేషం.

రెండో రోజు నాటికి కలెక్షన్ల వివరాలు:-

నైజాం- 2,31,00,000

సీడెడ్ - 75,00,000

నెల్లూరు- 22,27,823

గుంటూరు - 61,76,050

కృష్ణా- 52,51,867

పశ్చిమ గోదావరి- 44,13,385

తూర్పు- 47,66,365

ఉత్తరాంధ్ర 85,63,925

టోటల్ ఏపీ, తెలంగాణ షేర్ 6.20 కోట్లు. దీనికి ఓవర్ సీస్ 1.90 కోట్లు, కర్ణాటక, రెస్టాఫ్ ఏరియాలు అదనం అన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?