ఇదే చివరాఖరు

ఏంకర్ గా చిన్న తెరపై తన అందాలతో ఆకట్టకున్న ఏంకర్ ఉదయభానుకు సినిమాలపై తీరని మోజు. కానీ ఎంత ప్రయత్నించినా సరియైన సినిమా పడడం లేదు. మహా అయితే అయిటమ్ సాంగ్ లు తప్ప.…

ఏంకర్ గా చిన్న తెరపై తన అందాలతో ఆకట్టకున్న ఏంకర్ ఉదయభానుకు సినిమాలపై తీరని మోజు. కానీ ఎంత ప్రయత్నించినా సరియైన సినిమా పడడం లేదు. మహా అయితే అయిటమ్ సాంగ్ లు తప్ప. ఇప్పుడు మధుమతి అన్న సినిమా వచ్చేస్తోంది.

కానీ స్టిల్స్ దూరం నుంచి చూస్తే ఓకె కానీ, దగ్గర నుంచి చూస్తే, ఉదయభాను 'సీనియార్టీ' తెలిసిపోతోంది. అంటే ఇంక హీరోయిన్ అన్న ఆసలు మర్చిపోవాల్సిందే ఏమో? అయిటమ్ సాంగ్ లకు కూడా పనికి వస్తుందా రాదా మరి, ఈ సినిమా వచ్చాక కానీ తెలియదు.