వరుణ్ తేజ్ సినిమా ‘ముకుంద’

నటుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలిసినిమాకు పేరు ఖరారయింది. దీనికి ముకుంద అని పేరు పెట్టారు. గొల్లభామ అన్న పేరు తొలుత వినిపించింది. ఫైనల్ గా ముకుంద ఖరారయింది.  Advertisement…

నటుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తొలిసినిమాకు పేరు ఖరారయింది. దీనికి ముకుంద అని పేరు పెట్టారు. గొల్లభామ అన్న పేరు తొలుత వినిపించింది. ఫైనల్ గా ముకుంద ఖరారయింది. 

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ ను కృష్ణాష్టమి సందర్భంగా యూనిట్ ప్రకటించింది. పూజా హెగ్డే ఈ సినిమాలో కథనాయిక. వరుణ్ తేజ్ తొలి సినిమాగానే కాకుండా, మాంచి ఫ్యామిలీ, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాపై చాలా అంచనాలున్నాయి.