జల్సా సినిమానీ వదల్లేదు

విజయ్‌ తమిళంలో నటించిన సినిమాల్ని తెలుగులో తెలివిగా రీమేక్‌ చేసుకొని హిట్లు కొట్టాడు పవన్‌ కల్యాణ్‌. పవన్‌ సినిమాల్లో దాదాపు 50 శాతం కథలు అక్కడి నుంచి దిగుమతి చేసుకొన్నవే. ఇప్పుడు ఇదే ఫార్ములాను…

విజయ్‌ తమిళంలో నటించిన సినిమాల్ని తెలుగులో తెలివిగా రీమేక్‌ చేసుకొని హిట్లు కొట్టాడు పవన్‌ కల్యాణ్‌. పవన్‌ సినిమాల్లో దాదాపు 50 శాతం కథలు అక్కడి నుంచి దిగుమతి చేసుకొన్నవే. ఇప్పుడు ఇదే ఫార్ములాను విజయ్‌ అనుసరిస్తున్నాడు. 

పవన్‌ కల్యాణ్‌ సినిమా అత్తారింటికి దారేది తమిళ రైట్స్‌ విజయ్‌ చేజిక్కించుకొన్నాడని సమాచారమ్‌. అంతే కాదు, ఈ సినిమా వర్కవుట్‌ అయితే జల్సాని కూడా అక్కడ రీమేక్‌ చేయాలని చూస్తున్నాడట. ఇప్పటికే జల్సా నిర్మాత అల్లు అరవింద్‌ తో ఓ తమిళ నిర్మాత బేరసారాలు మొదలెట్టాడట