ఏమిటిది? దానయ్యా?

ఓ పక్క పేరు పెట్టలేదు అంటారు..నిర్మాత దానయ్య. మరోపక్క జనాలు రకరకాల పేర్లను ప్రచారంలోకి తెస్తారు. ఇదంతా శ్రీనవైట్ల-రామ్ చరణ్ సినిమా సంగతే. ముందు మైనేమ్ ఈజ్ రాజు టైటిల్ ప్రచారంలోకివచ్చింది. ఆ తరువాత…

ఓ పక్క పేరు పెట్టలేదు అంటారు..నిర్మాత దానయ్య. మరోపక్క జనాలు రకరకాల పేర్లను ప్రచారంలోకి తెస్తారు. ఇదంతా శ్రీనవైట్ల-రామ్ చరణ్ సినిమా సంగతే. ముందు మైనేమ్ ఈజ్ రాజు టైటిల్ ప్రచారంలోకివచ్చింది. ఆ తరువాత బ్రూస్లీ..సుప్రీమ్..కానీ అవేవీ కాదని ఖండిచారు నిర్మాత దానయ్య. 

ఇదిలా వుంటే అప్పుడే యుకె నుంచి వెబ్ ప్రకటనలు జారీ చేసేసారు..సినిమా హక్కులుకొనుక్కున్నవారు. రామ్ చరణ్-శ్రీనువైట్ల బొమ్మలు పెట్టి, మైనేమ్ ఈజ్ రాజు అంటూ. మరి టైటిల్ ఫిక్సయిపోయినట్లేనా? లేక ఏదో ఒక టైటిల్ అంటూ వుండాలని ఇలా పెట్టి ప్రకటనలు ఇస్తున్నారా? దానయ్యే చెప్పాలి మరి?