బాయ్ కాట్ లైలా.. సారీ చెప్పిన పృధ్వీ

గోదారి జిల్లాలో పుట్టిపెరిగాం కాబట్టి వెటకారం మాకు వెన్నతో పెట్టిన విద్య. వ్యక్తిగతంగా నాకు ఎవ్వరిపై ఎలాంటి కోపం లేదు.

లైలా సినిమా ప్రచార వేదికపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పృధ్వీరాజ్, ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. గోదారి జిల్లా వాళ్లం కాబట్టి కాస్త వెటకారం ఉంటుందని, ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలంటూ వీడియో పెట్టారు.

“గోదారి జిల్లాలో పుట్టిపెరిగాం కాబట్టి వెటకారం మాకు వెన్నతో పెట్టిన విద్య. వ్యక్తిగతంగా నాకు ఎవ్వరిపై ఎలాంటి కోపం లేదు. సినిమాను మాత్రం కిల్ చేయకండి. నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో చెబుతున్నాను, ఎవరివైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించండి. ఇంతటితో దీనికి ముగింపు పలకండి.”

తనకు అన్నయ్యలాంటి వీరశంకర్ చెప్పడంతో ఈ వీడియో పెడుతున్నానని, బాయ్ కాట్ లైలా అనే మాట మరిచిపోయి.. వెల్ కం లైలా అనాలని కోరుతున్నారు.

“ఫలక్ నుమా దాస్ ను మించి లైలా పెద్ద హిట్టవుతుంది. మీరంతా హ్యాపీగా, ధైర్యంగా ఉండండి. అందరికీ నేను చెప్పేది ఒకటే, బాయ్ కాట్ లైలా కాకుండా వెల్ కమ్ లైలా అనండి. సినిమాను ఇబ్బంది పెట్టొద్దని మా అన్నయ్య వీరశంకర్ చెప్పడంతో ఈ వీడియో చేస్తున్నాను. సినిమాకు ఇబ్బంది అవుతోంది కాబట్టి సారీ చెబుతున్నాను.”

ఇలా భేషరతుగా క్షమాపణలు చెప్పారు 30 ఇయర్స్ పృధ్వీ. అయితే తనను ట్రోలింగ్ చేసి, తన తల్లిని తిట్టిన వాళ్లను మాత్రం వదలనని, వాళ్లపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు.

అంతా బాగానే ఉంది కానీ, ఈ సారీ ఏదో నిన్ననే చెప్పి ఉంటే బాగుండేది. లైలా సినిమాపై పృధ్వీ కామెంట్ల ప్రభావం ఆల్రెడీ పడిపోయింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ దారుణంగా ఉన్నాయి. ఏపీలో ఎక్కడా ఆక్యుపెన్సీ కనిపించలేదు.

ఇలా అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోవడానికి పృధ్వీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మాత్రమే కారణం కాదు, విశ్వక్ సేన్ ట్రాక్ రికార్డ్ కూడా ఓ కారణమే.

27 Replies to “బాయ్ కాట్ లైలా.. సారీ చెప్పిన పృధ్వీ”

  1. Dont fear prudhvi sir. Janasena and Mega is with you. Power blessings vunnaka ee yseepee eddi gallaki manam bhayapadede le. kummandi sir eellani. you are correct person for these jaffas.

  2. Dont fear prudhvi sir. Janasena and Mega is with you. Power blessings vunnaka ee yseepee eddi gallaki manam bhayapadede le. you are correct person for these jaffas.

  3. Dont fear prudhvi sir. Janasena and Mega is with you. Power blessings vunnaka there is no need to fear these yseepee eddies. you are correct person for these jaffas.

    1. చూసాం లే బాబాయ్ గేమ్ చేంజర్ నీ ఎంత పెద్ద హిట్ చేశారో మన మెగా మరియు జనసేనా. పుష్ప2 నీ తొక్కేస్తాం అన్నారు నిజమే 2k కోట్లకి రీచ్ అవ్వకుండా తొక్కేసారు.

    2. చూసాం-లే-బాబాయ్-గేమ్-చేంజర్ నీ-ఎంత పెద్ద హిట్ చేశారో మన మెగా-మరియు జనసేనా. పుష్ప2 నీ-తొక్కేస్తాం-అన్నారు నిజమే 2k కోట్లకి రీచ్ అవ్వకుండా తొక్కేసారు.

    3. చూసాం-లే-బాబాయ్-గేమ్-చేంజర్ నీ-ఎంత పెద్ద-హిట్ చేశారో-మన మెగా-మరియు -జనసేనా. పుష్ప2-నీ-తొక్కేస్తాం-అన్నారు నిజమే-2k-కోట్లకి-రీచ్-ఆవ్వకుండా-తొక్కేసారు.

    4. చూసాం-లే-బాబాయ్-గేమ్-చేంజర్-నీ-ఎంత-పెద్ద-హిట్-చేశారో-మన-మెగా-మరియు -జనసేనా. -పుష్ప2-నీ-తొక్కేస్తాం-అన్నారు-నిజమే-2k-కోట్లకి-రీచ్-ఆవ్వకుండా-తొక్కేసారు.

    5. చూసాం-లే-బాబాయ్-గేమ్-చేంజర్-నీ-ఎంత-పెద్ద-హిట్-చేశారో-మన-మెగా-మరియు -జనసేనా. -పుష్ప2-నీ-తొక్కేస్తాం-అన్నారు-నిజమే-2k-కోట్లకి-రీచ్-ఆవ్వకుండా-తొక్కేసారు.

    6. చూసాం-లే-బాబాయ్-గేమ్-చేంజర్-నీ-ఎంత-పెద్ద-హిట్-చేశారో-మన-మెగా-మరియు -జనసేనా. -పుష్ప2-నీ-తొక్కేస్తాం-అన్నారు-నిజమే-2k-కోట్లకి-రీచ్-ఆవ్వకుండా-తొక్కేసారు.

    7. చూసాం-లే-బాబాయ్-గేమ్-చేంజర్-నీ-ఎంత-పెద్ద-హిట్-చేశారో-మన-మెగా-మరియు -జనసేనా. -పుష్ప2-నీ-తొక్కేస్తాం-అన్నారు-నిజమే-2k-కోట్లకి-రీచ్-ఆవ్వకుండా-తొక్కేసారు.

  4. హ! హ!! వంశి గాడికి 14 రొజులు రిమాండ్! ఆ వార్త రాయకుండా మొహం చాటెస్తున్న GA!!

  5. Yevaro chepite sorry cheppadamu yenduku. Neelo svatahaga pashtapamu raavaali. Ayistamugaane cheppunatlu vundi. Neevu rechagottaka pote YCP vallu, ninnu née kutumbaanni anaru kada. Vignatanu pradarsinchukovaali.

  6. చేతులు కాలాక ఇప్పుడు ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. అది వెటకారం కాదు ముమ్మాటికీ అహంకారం వ్యర్థ ప్రేలాపన

Comments are closed.