మొన్నటికిమొన్న హీరో బాలకృష్ణ కూడా ఇదే మాట అన్నారు. తనకు తెలిసి ఇండస్ట్రీలో ఎక్కడా కాస్టింగ్ కౌచ్ లేదనేది ఆయన మాట. ఇప్పుడు అదే మాటను హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా రిపీట్ చేస్తోంది.
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని, అక్కడక్కడ ఉన్నప్పటికీ, దాన్ని మాత్రమే అంతా చూస్తున్నారని అంటోంది అనన్య. తనకు మాత్రం ఇప్పటివరకు అలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదంటోంది.
“నేను ఇప్పటివరకు కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేయలేదు. నన్ను ఎవ్వరూ కాంప్రమైజ్ అవ్వమని అడగలేదు. ప్రతి పరిశ్రమలో 50 శాతం పాజిటివ్, మరో 50 శాతం నెగెటివ్ ఉంటుంది. టాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉండొచ్చు. అందరూ ఆ నెగెటివ్ సైడ్ మాత్రమే చూస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ గా అవకాశం ఇచ్చేముందే కమిట్ మెంట్ కచ్చితంగా ఉంటుందనేది అవాస్తవం.”
‘కమిట్ మెంట్’కు అంగీకరిస్తే ఒక పారితోషికం, అంగీకరించకపోతే మరో తక్కువ పారితోషికం ఇచ్చే పద్ధతి కూడా ఇండస్ట్రీలో ఉందనే ప్రశ్నకు తల అడ్డంగా ఊపింది అనన్య.
మరో పదేళ్ళ తరవాత మళ్ళీ మాట్లాడి చూద్దాం…
asalu endubaddala undi deeniki casting couch entira babu
vc estanu 9380537747
నువ్వే offer ఇస్తుంటే ఇంకా నిన్న ఎవరూ అడుగుతారు
Correct sir
Sampradhayini suppinii😂😂😂😂🤣🤣🤣😇😇😇
Pathivrata la kaalam