ఏకంగా ఎనిమిది వేల కోట్ల రూపాయల విద్యుత్ బాదుడుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధమైందని సీపీఎం నేతలు డిమాండ్ చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ బాదుడు అంటూ విమర్శలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ నేతలు ఇపుడు తాము కూడా వడ్డించడమేంటని నిలదీశారు. అధికారంలోకి వచ్చిన 120 రోజుల వ్యవధిలోనే ఏకంగా 8 వేల 114 కోట్ల రూపాయలను ట్రూ అప్ చార్జీల పేరిట మోపడం దారుణమని సీపీఎం నేతలు విమర్శించారు.
కేవలం ఇది ఈ ఏడాదికి మాత్రమేనని వచ్చే ఏడాది కోసం మరో 11 వేల 700 కోట్ల రూపాయలను విద్యుత్ చార్జీల సర్దుబాటు పేరుతో వడ్డించేందుకు అంతా సిద్ధం చేసారని ఆరోపించారు. మంచి ప్రభుత్వం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. నిత్యావసర ధరలతో పాటు సిమెంట్, ఇసుక ఐరన్, ఆయిల్ ఇలా అన్ని ధరలు పెంచేసిన ప్రభుత్వం మంచిది ఎలా అవుతుందని వారు నిలదీశారు.
మోడీ తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణల చట్టం 2020 కి చంద్రబాబు, పవన్ మద్దతుగా ఉన్నారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కేవలం విద్యుత్ శాఖలో ప్రైవేట్ వ్యక్తుల లాభం కోసం ఈ విధంగా ప్రజల నడ్డిని విరగ్గొడుతున్నారని దీనిని తక్షణం రద్దు చేయకపోతే తాము ఆందోళనలు మరింతగా చేస్తామని ఎర్రన్నకు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
జగనన్న మాటలు చెప్పడమేనా?? బయటకు వచ్చి ఏమయినా పోరాటాలు చేసేది ఏమయినా ఉన్నదా??
Yes, it is time for him to come out and protest!!
Communists ki oka siddhantham annadi vunnada? Jaffa gaadu vunnantha kaalam vaadi meeda edcharu. vaadu nijam gaane syko kabatti. ippudu goverment form ayi 4 months kooda kakundane kootami meeda edustunnaru. lafut gallu.
Did you even read the article? In 4 months Kootami made proposal to charge people the true up charges of 8000 crores. How did Kootami do this in just 4 months?
Those charges are due to your jagan rule they have bought power for higher rates. Now who will bear that jagan cancelled all power agreements taken by cbn for cheaper rates
Babu gaadidhalanjaakoduku baadhude baadhudu dengudedengudu bhuvilanjepookukosam
Sampada srushti schemes.
రాజా గారు,
మీ రాజకీయ నిబద్ధత చూసి అచ్చం ఫుల్‌టైమ్ “జగన్ అనలిస్టు” వేషం వేసుకున్నట్టుగా అనిపిస్తోంది! మీరు జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు క్రిస్టియన్ వేషం వేస్తాడో, ఎప్పుడు హిందూ పేరుతో ఓట్లు సంపాదిస్తాడో అనే చింతల్లో, ఆయన మాత్రం కడుపునిండా తింటూ, సగం రాత్రి నిద్రపోయి, ఎక్కడికో ట్రిప్‌కి వెళ్ళిపోతున్నాడు. మీరు మాత్రం డిప్రెషన్‌లోకి పయనం చేస్తున్నట్లున్నారు.
ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? అసలు, మీకు ఇంత టెన్షన్ ఉంటే, ఏమి మీరే సజ్జల రామకృష్ణా రెడ్డి ఆఫీస్‌లో ఓ జాబ్ తీసుకోరాదు! మళ్ళీ, మీరు అలా ఎప్పుడూ జగన్ కోసం పని చేస్తూ ఆయనకు అప్పుడు అప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు, కదా? ఎక్కడో ఆయనకు చిన్న చిన్న వేషాల గురించి టెన్షన్ తీసుకున్నా, మన సజ్జల గారితో పాటు మీరు కూడా లైన్‌లో చేరిపోవచ్చు. సజ్జల గారు కూడా కాస్త రిలాక్స్ అయ్యి, మీకు హాలిడే ప్లాన్ల గురించి మాట్లాడే అవకాశం ఇస్తారు!
మరియు, మరచిపోకూడదు—మీరే జగన్ కోసం ఇలా చెయ్యాలని టెన్షన్ పడుతూ, మరీ మరీ తలుపు తెరిస్తుంటే, వీళ్ళెవరూ మీ గురించి ఆలోచించరు.
ఇంకా, సరిగ్గా గమనించారా? జగన్ తన సొంత తల్లి, సొంత అక్కతో ఎలా ప్రవర్తిస్తున్నాడో చూశారా? దాన్ని చూస్తే మీరు ఇంకా ఆయనకు అండగా నిలబడాలని ఎలా అనిపిస్తోంది? మీకు కూడా ఇలానే జరిగితే మీరు ఇలానే ఉంటారా? మీకు సిగ్గు కూడా లేదూ? ఆయనకన్నా బెటర్‌గా మీరు ఆలోచించగలరు అనుకుంటున్నాను. ఆశిస్తున్నాను, మీరు కూడా ఆయనలా అయిపోకపోతారనుకుంటా, మరి!
కాస్త రిలాక్స్ అవండి, రాజా గారు! రాజకీయాల చింత భారం మానేసి, మీ జీవితాన్ని ఆనందంగా గడపండి. రాజకీయ నాయకులు వాళ్ల పనులు చేసుకుంటారు, కష్టపడేది మాత్రం మనలాంటివాళ్ళే. కానీ, అసలు కష్టం మాకే!
మళ్ళీ కాస్త నవ్వుకోండి, కాఫీ తాగండి, మనసుకు మంచి పని చేసి, సీరియస్‌గా కొంచెం హాస్యం చేసుకోండి. హాయిగా జీవించండి. ఇంకా, దేవుడు మీకు కాస్త హాస్యం, ప్రశాంతత ప్రసాదించాలని కోరుకుంటున్నా!
vc available 9380537747
Need more time to fulfill super six promises but there is ample time to add toll taxes for roads, Cess charges on liquor, true up charges on electricity. No time to reduce prices of essentials that would feed people but there is ample time to create new liquor policy that would damage people.
You know what are those charges they are the extra power purchasal charges during jagan regime. They had no plan. At the peak time they bought power for much higher rates . Thyts why these charges. .finally companys can’t pay from pocket
So, without knowing that at what rates previous government purchased power, Kootami made allegations on previous government? Also, without knowing the burden that these purchase agreements would add to power sector, poll promise was made to lower power bills? Go and tell your stories to someone with your IQ standard because I do not understand your logic or believe in your fake excuses blaming previous government for everything.
తీజ్ are not fake excuses. These are facts .just two months before the election code Ycp thought to increase power .somehow it’s postponed .just make a small research on why these extra power charges will be levied .These are the extra charges that discoms levie because on peak demand the need to purchase power for higher Tariffs .
Badhudee badhudu