ఇన్ని బెదిరింపులా.. బాబుగారి పరువు ఢమాల్!

‘‘ఇసుక, మద్యం వ్యాపారాలలో జోక్యం చేసుకోకండి. ఎవరు జోక్యం చేసుకున్నా వారిమీద కఠిన చర్యలు ఉంటాయి. ఆ రెండు వ్యాపారాల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవడం వల్లనే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకుంది.…

‘‘ఇసుక, మద్యం వ్యాపారాలలో జోక్యం చేసుకోకండి. ఎవరు జోక్యం చేసుకున్నా వారిమీద కఠిన చర్యలు ఉంటాయి. ఆ రెండు వ్యాపారాల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవడం వల్లనే వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకుంది. మనకు అలాంటి పరిస్థితి రావొద్దు’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెత్తీనోరూ మొత్తుకుంటూ చెబుతున్నారు.

కానీ.. రాష్ట్రంలో అధికార కూటమి పార్టీల ఎమ్మెల్యేలు మాత్రం ఆయన మాటలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆయన హెచ్చరికలను బేఖాతరు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అంటే లెక్కేలేనట్టుగా ప్రవర్తిస్తున్నారు. దీని పర్యవసానం .. అసలు చంద్రబాబునాయుడుకు పార్టీ మీద పట్టులేదని.. ఆయన హెచ్చరికల్ని పట్టించుకునే దిక్కులేదని, అలాగని తప్పు చేస్తున్న వారిమీద చర్యతీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని ప్రజలు భావించే పరిస్థితి ఏర్పడుతోంది.

చంద్రబాబునాయుడు హెచ్చరికలు అంటే సొంత పార్టీ వారికి ఒక కామెడీ పీస్ లాగా అయిపోయాయి. మద్యం దుకాణాల విషయంలో ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ఎంతమేర భ్రష్టు పట్టిపోతుందో మరికొన్ని రోజుల తర్వాత తేలుతుంది గానీ.. పార్టీ మీద తనకు పట్టు లేదని నిరూపణ అయ్యేలా చంద్రబాబు నాయకత్వం మాత్రం ఆల్రెడీ భ్రష్టుపట్టిపోయింది, ఎందుకంటే.. లిక్కరు దుకాణాలకు దరఖాస్తులు వేస్తున్న దశనుంచి చంద్రబాబు, అందులో జోక్యం చేసుకోవద్దు అని రంకెలు వేస్తూనే ఉన్నారు.

దరఖాస్తుల విషయంలో తెదేపా నాయకులు జోక్యం చేసుకుంటే ఊరుకోను, సిండికేట్లు జరగకుండా చూడండి లాంటి మాటలు చెబుతున్నారు. పార్టీ నాయకులు ఎక్కడా వాటిని పాటించనే లేదు. చంద్రబాబునాయుడు పరువు అప్పుడే పోయింది.

తీరా దరఖాస్తులు పూర్తయి లాటరీ తీసి షాపులు కేటాయించే సమయంలో టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగుతున్నట్టు అనేక వార్తలు వచ్చాయి. అప్పుడు కూడా చంద్రబాబు ఇదేమాదిరిగా రంకెలు వేశారు. ఎవ్వరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.

ఇప్పుడు తాజాగా పార్టీ నాయకుల సమావేశంలో చంద్రబాబు ఇంకా సుదీర్ఘంగా హెచ్చరించారు. ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎంతెంత వాటాలకోసం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారో.. తెలుగుదేశం అనుకూల పత్రికల్లోనే చాలా విపులమైన కథనాలు వస్తున్నాయి. 20శాతం నుంచి ఏకంగా 70 శాతం వరకు ప్రతినెలా లాభాల్లో తమకు వాటా ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలు బెదిరిస్తుండడంతో షాపు తీసుకున్న వాళ్లు బెంబేలెత్తిపోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఎంత మంది ఎమ్మెల్యేలు దందాలు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. పక్కా వార్తలు వస్తున్నాయి. అయినా చంద్రబాబునాయుడు కనీసం ఒక్కరినైనా కనీసం మందలించినట్టుగా వార్తలు మాత్రం రావడం లేదు. ఇదంతా చూస్తే.. ఆయన పైకి ఇలాంటి హెచ్చరికలు చేస్తూ.. లోలోన తన పార్టీ వారికి దందాల్లో చెలరేగిపోండి అనే సంకేతాలు పంపుతున్నారేమో అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. తాను నిజంగా నాయకుడినే అని, తనకు పార్టీ మీద, ఎమ్మెల్యేల మీద పట్టు ఉన్నదని నిరూపించుకోవడానికి ఏం చేయాలో చంద్రబాబు ఆలోచించుకోవాలి.

42 Replies to “ఇన్ని బెదిరింపులా.. బాబుగారి పరువు ఢమాల్!”

  1. nuvvu నీ బాస్ పరువు గురించి మాట్లాడుతుంటే భలే కామెడీ గా ఉంటుంది!!

  2. రాజా గారు,

    మీ విద్య ఎంత గొప్పదో, మీ రాజకీయ డెడికేషన్ అంతకంటే గొప్పది అనిపిస్తోంది! అసలు మీరు “జగన్ స్టాటస్ అప్‌డేట్స్” కోసం 24/7 పనిలో ఉన్నట్లున్నారు. ఆయన ఎప్పుడు క్రిస్టియన్ వేషం వేసుకుంటాడు, ఎప్పుడు హిందూ పేరుతో ఓట్లు తీసుకుంటాడో అని ఆలోచిస్తుంటే, ఇంతలో ఆయన కమ్మని నిద్రపోతుంటాడు. మీరు మాత్రం రాత్రంతా కంటికి రెప్ప దించుకోకుండా ఆయన వ్యూహాలు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

    రాజా గారు, ఇదంతా ఎందుకు? జగన్ బావుందో లేదో అని కంగారు పడటం, ఆయన ఓడితే ఏమవుతాడో అని టెన్షన్ పడటం ఎందుకు? మీరు పడుతున్నంత కష్టమో, ఆందోళనో, జగన్ మాత్రం అస్సలు పడడు. రాజకీయ నాయకులు ఎప్పుడూ బిజీగా ఉండడమే కానీ, మనలాంటి వారిపై మనసు పెట్టే పని లేదు.

    మీరేంటో, నువ్వు జగన్ కోసం టెన్షన్ పడుతున్నారే కానీ, జగన్ మాత్రం మీ గురించి పిచ్చిగానో, డిప్రెషన్‌లోకో పోతున్నాడని ఎప్పుడు ఆలోచించడు. వీటిలో లాజిక్ ఏమీ లేదు, రాజా గారు. మీరు ఫుల్ సైజ్ జ్యామెట్రీ సెట్‌తో తయారైపోయి ఆయన లైన్‌లు, కోణాలు బాగున్నాయో కాదో చూసుకుంటే, జగన్ ఎక్కడో హాలిడే ప్లాన్ చేసుకుంటుంటాడు.

    మరి మీ దయాళువు మిత్రుల గురించి చెప్పాలంటే—చింత ప్రదీప్ రెడ్డి, పంచ్ ప్రభాకర్, నాటీ శంకర్ చౌదరి లాంటి వాళ్లు! వీళ్ళతో ఉండి మీరు కూడా ఈ ఫ్రస్ట్రేషన్ క్లబ్‌లో పర్మినెంట్ సభ్యత్వం తీసుకున్నట్లున్నారు. ఇంకా మిస్టర్ అనిల్ లాంటి వాళ్లను చూసి, మీరు కూడా అదే బాటలో వెళ్తున్నారనిపిస్తోంది.

    కానీ నిజంగానే, జీవితాన్ని ఈ రాజకీయాల్లో ఉగ్గిపాలు చేయడం ఎందుకు? రాజకీయ నాయకులు ఓడిపోతే వాళ్లకేం కష్టం లేదు. ఓడిపోయినా వాళ్ల బ్యాంకు బ్యాలెన్స్, హాలిడే ప్లాన్స్, లైఫ్ స్టైలే మారవు. ఇంతకు ముందు ఎలా ఉన్నారో, అదేలా ఉంటారు. కానీ మీరు మాత్రం, “జగన్ బాగున్నాడా? ఆప్తంగా ఉందా?” అని డిప్రెషన్‌లోకి పోతున్నారు.

    ఇక ఒక్క సలహా: రాజకీయాలు పక్కనపెట్టేసి, కాస్త రిఫ్రెష్ అవ్వండి. కాఫీ తాగండి, ఓ మంచి సినిమాకు వెళ్ళండి, లేదా బాగా నిద్రపోండి. పక్కలో వాళ్లు ఏమవుతారో, ఏం చేస్తారో అని టెన్షన్ పడటం మానేయండి. వాళ్లు బాగానే ఉంటారు. మీరు కూడా వాళ్లను అనుసరించడం కాదు, మీ మనసుకు ఏది బాగుంటుందో అది చేయండి!

    దేవుడు మీకు కాస్త హాస్యాన్ని, ప్రశాంతతను ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నా!

  3. Nakka vellipoyaaka bokka vethukkovatam ante ide nemo!! Liquor dealers ni bedrinchi, kidnap chesi shops chejikinchukannaka ippudu teerigga warning icharu antu publicity dramas enduku?

    1. టీడీపీ లో అధినాయకుల మాట వినకపోతే.. మళ్ళీ ఎన్నికలకు సీట్ ఇవ్వరు.. అక్కడ కొత్త ఇంచార్జి ని మార్చేస్తారు..

      మరి.. మన వైసీపీ లో పరిస్థితి ఏమిటి..?

      కేశినేని నాని లాంటి వాళ్ళని తీసుకెళ్లి.. నెత్తిన పెట్టుకుని.. ఎంపీ సీట్ ఇస్తారు..

      వాడు ఓడిపోగానే.. జెండా ఎత్తేసాడు..

      తెలంగాణ లో ఫలితాలు చూసి.. ఈ ఊరి ఎమ్మెల్యే ని పక్క ఊరికి.. పక్క ఊరి ఎమ్మెల్యే ని ఈ ఊరికి మార్చేశాడు.. మొత్తానికి జనాలు జగన్ రెడ్డి ని మార్చేశారు..

        1. నీ కామెంట్స్ లో కామెడీ ఉంటుంది.. నచ్చని రోజున బ్లాక్క్ చేసుకుంటాలే.. టెన్షన్ పడమాకు..

          ప్రస్తుతానికి నీ కామెడీ ఎంజాయ్ చేస్తున్నా..

    1. జగన్ రెడ్డి నిన్న 15 నిమిషాల ప్రెస్ మీట్ పెట్టాడు..

      కానీ.. సాక్షి లో ఆ వార్త ని మూడు పేజీల్లో కవర్ చేశారు..

      వింతేమిటంటే.. సాక్షి మీడియా తనది కాదని డే లైట్ లో అబద్ధాలు చెప్పేస్తాడు..

      జనాలు 11 సీట్లు ఇచ్చాక కూడా .. ఎందుకు ఈ పబ్లిసిటీ డ్రామాలు…?

        1. నీ కామెంట్స్ లో కామెడీ ఉంటుంది.. నచ్చని రోజున బ్లాక్క్ చేసుకుంటాలే.. టెన్షన్ పడమాకు..

          ప్రస్తుతానికి నీ కామెడీ ఎంజాయ్ చేస్తున్నా..

          1. నిన్న జగన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసాక.. అందరూ అదే అనుకొన్నారు..

            కామెడీ పీస్ రా వీడు.. అనుకొన్నారు..

            ఎంత మాత్రం 151 నుండి 11 కి పడిపోతే.. కొండెర్రిపప్ప గా డిసైడ్ అయిపోతారా..

          2. ఈ కొండెర్రిపప్ప గాడు.. పైన నా కామెంట్కి ఎందుకు లైక్ కొట్టాడబ్బా..

            ఇందులో కూడా ఏదో కామెడీ పండించి ఉంటాడు.. నవ్వాలేమో ఇప్పుడు..

            ఏంటో.. ఈ కొండెర్రిపప్ప గాడి అభిమానం నా మీద..

          3. Comedy-piece-gaadi-comment-kada-like-pedithe-edo-brathukutaadu-ani-petta-kaani-picchi-pooku-gaadiki-dislike-kavalani-edupu.Alage-dislike-chesi-sunkanandam-ni-iddamu-ee-d.

          4. కొండెర్రిపప్పగాడు దొరికిపోయాడు..

            ఈ రోజుకు ఈ కామెడీ చాలు రా.. గొర్రె గా..

          5. ఇందులో కూడా ఏదో కామెడీ పండించి ఉంటాడు.. నవ్వాలేమో ఇప్పుడు..

            ఏంటో.. ఈ కొండెర్రిపప్ప గాడి అభిమానం నా మీద..

          6. ఇక్కడ నీ పర్మిషన్ ఎవడు అడిగాడురా కొండెర్రిపప్పగా..

            పోను పోను నీ కామెడీ.. జగన్ రెడ్డి గాడి ప్రెస్ మీట్ లా అసహ్యం గా ఉంటోంది..

          7. ఒరేయ్.. ఎర్రిపూకా.. క్లియర్ గా రాసాను..

            నీ కామెంట్స్ లో కామెడీ ఉంటుంది.. నేను రిప్లై ఇస్తేనే కదా.. నిన్ను కొండెర్రిపప్ప గా అని నిరూపించగలను..

            ఎందుకో.. నా కామెంట్స్ కి నువ్వు భయపడుతున్నావు.. ఎర్రిపూకత్వం చూపిస్తున్నావు..

          8. Comedy piece gaadu clarity ani edo cheppi jokes vesthunnadu roy. Chitikelu, chitikelu. Orey-erri-puvva-neeku-enti-raa-bhayapadedi-comedy-piece-gaadivi. Emi-heekkuntaavo-heekko-ani-already-cheppanu.

          9. ఒరేయ్.. ఎర్రిపూకా.. క్లియర్ గా రాసాను..

            నీ కామెంట్స్ లో కామెడీ ఉంటుంది.. నేను రిప్లై ఇస్తేనే కదా.. నిన్ను కొండెర్రిపప్ప గా అని నిరూపించగలను..

            ఎందుకో.. నా కామెంట్స్ కి నువ్వు భయపడుతున్నావు.. ఎర్రిపూకత్వం చూపిస్తున్నావు..

    1. ఎన్నికలయ్యాక .. రికార్డు సృష్టించబోతున్నాం అని చెపుతాం..

      తీరా ఎన్నికల ఫలితాలు తర్వాత.. 11 సీట్లతో.. రికార్డ్స్ సృష్టించాం..

    1. ఎన్నికలయ్యాక .. రికార్డు సృష్టించబోతున్నాం అని చెపుతాం..

      తీరా ఎన్నికల ఫలితాలు తర్వాత.. 11 సీట్లతో.. రికార్డ్స్ సృష్టించాం..

Comments are closed.