బ్రహ్మాజీ.. భలే హ్యాక్ జోక్!

ఇక మీదనైనా అనాలోచిత ట్వీట్ లు వేయకుండా వుండాలి. లేదా వేసిన తరవాత దాని మీద స్టాండ్ అవ్వాలి.

నికార్సుగా ఓ పక్క నిల్చుంటే అలా నిల్చోవాలి. లేదంటే సైలంట్ గా వుండాలి. ఏ బలహీన క్షణంలోనో ఓ ట్వీట్ వేయడం, ఓ మాట విసరడం, తరువాత తూచ్ అనడం అన్నది సరైన పని కాదు. దానివల్ల చేసిన విమర్శ సంగతి అలా వుంచితే వ్యక్తిత్వం పలుచన అవుతుంది.

బ్రహ్మాజీ జ‌గన్ మీద వేసిన ట్వీట్ నే కరెక్ట్ కాదు. సినిమా వాళ్లకు ఇది అలవాటు. ఎవరైనా సినిమా బాగా లేదు అంటే తీసి చూపించు అని అనడం. అలాగే ప్రభుత్వం సరిగ్గా చేయలేదు అని అనడం ఓ ప్రతి పక్ష నేతగా జగన్ హక్కు. కానీ అలా అనడానికి బదులు జ‌గన్ ను వెయ్యి కోట్లు ఇవ్వమని అడగడం అన్నది శుద్ద తప్పు. సహేతుకమైన విమర్శ చేసే హక్కు ప్రతి ఒక్కరికీ వుంటుంది. ఓ మనిషి వెయ్యి కోట్లు ఇవ్వగలడా? ఇంతకీ ఇండస్ట్రీలో బాగానే వున్న బ్రహ్మాజీ ఎంత ఇచ్చారు?

ప్రజ‌లు ఎవరికి అధికారం ఇస్తే వారు పని చేయాలి. అధికారం అందని వారు ప్రతిపక్షంలో వుంటూ ప్రశ్నించాలి. నిలదీయాలి. బ్రహ్మాజీకి ఇష్టమైన పవన్ చెప్పింది అదే. ప్రశ్నించండి. నిలదీయండి అనే. అంతే తప్ప ప్రశ్నించిన వాళ్లను, నిలదీసిన వాళ్లున వెయ్యేసి కోట్లు ఇవ్వమని డిమాండ్ చేయడం సరి కాదు.

ఇప్పుడు ట్రోల్స్ పడేసరికి తన అక్కౌంట్ హ్యాక్ చేసి, ఈ ట్వీట్ వేసారని తప్పించుకుంటున్నారు బ్రహ్మాజీ. జ‌నాలు మరీ అంత వెర్రి వెధవాయిలా? నమ్మేయడానికి. హ్యాక్ చేస్తే ఒక ట్వీట్ వేసి వదిలేసారా? వరుస ట్వీట్ లు వేస్తారు కదా. నిజానికి ట్రోల్స్ వచ్చినపుడు బ్రహ్మాజీ సింపుల్ గా డిలీట్ చేసి,సైలంట్ గా వుండితే బాగుండేది. అలా కాకుండా దీన్ని హ్యాకర్లకు మీద తోసేయడం అంటే మభ్య పెట్టడం తప్ప మరేమీ కాదు.

ఇక మీదనైనా అనాలోచిత ట్వీట్ లు వేయకుండా వుండాలి. లేదా వేసిన తరవాత దాని మీద స్టాండ్ అవ్వాలి.

90 Replies to “బ్రహ్మాజీ.. భలే హ్యాక్ జోక్!”

  1. ఇంకా అర్థం కాలేదా గొర్రె GA….అధికారం లో వున్నప్పుడు వేలకోట్లు దోచుకుని…ఇప్పుడు కష్టాల్లో వున్న జనానికి ఒక్క పైసా సహాయం చెయ్యకుండా..ఇలా బురద రాజకీయాలు చేస్తే result ఇలానే ఉంటుంది GA….😂😂

  2. వస్తే పూర్తి స్థాయి రాజకీయాల లోకి రావాలి, అనవసరం గా ఇలా నోటి దూ*ల తీర్చుకుంటే ఎదుటి పార్టీ వాళ్ళ దగ్గర నెగటివ్ అవుతారు. ఎదుటి పార్టీ వాళ్ళు కూడా ఎక్కువే ఉన్నారు.

  3. ఇంత కీ , చిన్న చిన్న వ్యాపారులు కూడా వరద సహాయం చేస్తున్నారు.

    ప్రజల డబ్బు వేల కోట్లు దోచుకున్న ప్యాలస్ పులకేశి గాడు, ఇంతకీ ఒక్క రూపాయి అయిన బయటకి తీసి , కనీసం సొంత పార్టీ వాళ్ళకి అయిన సాయం చేశాడా ?

  4. రాష్ట్రం లో స్కూల్ కాలేజ్ పిల్లలు కి గంజా*యి అలవాట చేసి కోట్ల కొద్ది డబ్బు సంపాదించిన ప్యాలస్ పులకేశి గాడు.

    1. ఆ డబ్బుతో విదేశాల్లో కాసినో, ప్రపర్టీ లు కొని తాను లాభపడ్డాడు. కానీ ఆ పిల్లల జీవితాలు పాడు అయ్యాయి.

      1. ఐతే జగన్ కి ఓదార్పు యాత్ర చెయ్యడానికి అవకాశం వచ్చినట్టేగా..మన వాడికి శవాల దగ్గర రాజకీయం అలవాటేగా…కొత్త shoe కొనుక్కుని రెడీ అవ్వమను పేలాలు ఏరుకోవడానికి

  5. 1000 కోట్లు కాక పోతే 10 కోట్లు ఇవ్వండి.

    వైసీపీ పార్టీ కి అంత మాత్రం పార్టీ ఫండ్ లేదంటారా?

  6. జగన్ గారి టైమ్ లో ఏదయినా ఆపద వస్తే రెండో రోజే ఉప్పు, పప్పు, బియ్యం, కూరగాయలు 2000-3000 డబ్బులు వాలంటీర్ల సాయం తో ప్రతి గడపకి ఇచ్చి ఆదుకునే వాళ్లు. ఆపద వచ్చి వారం ఆయింది

    ఇప్పటికి కనీసం నిత్యవసర సరుకులు ఇచ్చారా?

    కనీసం ఒక 100 రూపాయల సహాయం ఆయినా చేశారా?

    జగన్ గారిలా మంచి అడ్మినిస్ట్రేషన్ తో , empathy తో స్పందించడం , పలిపాలించడం.వీళ్ళకి చేతకాదు అని 3 నెలల్లో తెలిసిపోయింది.

    అందుకే సోషల్ మీడియా లో అడ్మినిస్ట్రేర్స్ అని డప్పు కొట్టుకుంటున్నారు .. 👌

    1. 11 రూపాయల paytm!

      విజయవాడ లో రాత్రి పగలు పని చేసున్న సహాయ బృందాల పనులు కళ్ళకి కనిపించకుండా ప్యాలస్ పులకేశి గాడు విడిచి పడేసిన దాయపర్ కళ్ళకి గంతలు కట్టుకున్న్నవ !

    2. పస్ ప్యాలస్ పులకేశి గాడికి ఎంపతి నా! అందుకేనా సొంత పార్టీ వాళ్ళకి కూడా ప్యాలస్ లో కి రాకుండా సొంత సెక్యూరిటి నీ పెట్టీ మరీ కాళ్ళు ఇ*రగ్గొడుతున్నాడు

  7. Vimarsa hakku kadhu, adhi oka badhyata , edi padithey adi vage badulu, jagan kuda velli sahaya karyakramallo vundi ground level lo Ysrcp batch tho work cheyinchochu, he would have got better name at this time , oorike govt panicheyyaledhani media lo vagadam waste. Dammunte work cheyyamanu vachi, adhikaram vuntene work chesthada me 40perc CM.

  8. కష్టపడి సంపాదించిన సొమ్ము అడిగితే ఇవ్వడం కష్టం కానీ మొత్తం జీవితంలో ఏరోజు ఒక్క పైసా స్వంత కష్టార్జితం తినని, ఒక పది పైసలు స్వంత సొమ్ము పేదవారికి ఇచ్చే అలవాటు లేని వాడిని అడిగితే తప్పేంటి?

  9. గ్రేట్ ఆంధ్ర, ద*మ్ము వుంటే జ*గన్ చేసిన వర*ద సహా*యం కోసం విరా*ళం ఎంత ఇచ్చా*డో చె*ప్పు.

    బ*స్తీ మే స*వాల్.

    ప్రజలకి కూడా అవసరం లేదు, , సొంత పార్టీ వాళ్ళ కి అయిన సరే, ఒక్క రూపాయి అయిన ఇచ్చాడా !

  10. సినిమావాళ్ళుచ్చిన విరాళం ఎంత…బోడి 25 కోట్లు కూడా దాటలేదు..వాళ్లలో పనికిమాలినోడు సమొఆడిస్తున్నాడు పాతిక కోట్లు..వీళ్ళు సహాయ నిధికి ప్రతి ఒక్కరు ఒక సినిమా పారితోషకాను ఇవ్వాలి..

  11. Twitter or all social media platforms must sue account holders making fake complaints about their accounts getting hacked especially by celebrities who blame the platforms to cover their skin. These platforms must make such users accountable by fining them penalty. This will be a good source of revenue for the platforms.

  12. నిజమె! ఎవరన విమర్సిస్తె బూతులతొ మీద పడి చలరెగిపొవటనికి మన 5 రూపాయల కూలీలు ఉన్నరుగా అంటావా?

  13. Great andhra ani peru pettukoni jagan gadiki udigam chestunnav… Malli nuvvu neetulu cheppadam… Andhra meeda anta prema unnodivi… Jagan varada baditulaki okka rupai ichindi ledu… Sarukulu panchindi ledu… Andhra prajale kada ibbandi padutundi. Adi cheppakunda ayana tweet chesadu… Eeyana bathroom ki velladu.. Entira idanta… Egg puffs ki anta karchu pettaru ga adikaram lo unnapudu.. Prajala sommu yega… Ippudu prajalaki pettaniki em prblm

  14. nuvvu articles raayadam kudaa tappu ani chala mandi dobbulu pedutunnaaru, evari istam vaaridi, vaadu cheppalanukunnadi cheppesaaadu, janam loki vellimdi , taruvaata bayataki raavaali anukunnaadu vacchaadu, neeku noppi enti

  15. రాడ్ ఫుల్ గా దింపేసి మళ్లీ దానిని బయటకు లాగేసాడు.. అని వాళ్ళు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారా అంటావు .అంతే కదా GA

  16. నువ్వు ఇష్టం వచ్చి నట్టు రాసి, చివరలో ‘నెటిజనులు’ అనుకుంటున్నారు అంటావు కదా. ఇది కూడా అంతే.

Comments are closed.