మంచు ఇంట చిరంజీవి, ప్రభాస్ దివాళీ!

మంచు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ లు కనిపించడం ఆసక్తిదాయకంగా ఉంది. ఈ ఫొటోలను విరానిక, విష్ణులు ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇటీవలే విష్ణు-విరానిక జంట నాలుగో సంతానానికి…

మంచు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ లు కనిపించడం ఆసక్తిదాయకంగా ఉంది. ఈ ఫొటోలను విరానిక, విష్ణులు ఇన్ స్టాలో షేర్ చేశారు. ఇటీవలే విష్ణు-విరానిక జంట నాలుగో సంతానానికి జన్మనిచ్చింది.

ఆగస్టులో వీరికి నాలుగో సంతానం కలిగింది. ఈ నేపథ్యంలో దీపావళి సంబరాలను నిర్వహించినట్టున్నారు. చిరంజీవి, ప్రభాస్ లు ఆ సెలబ్రేషన్స్ కు హాజరైన విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. 

వేధింపులా? కర్తవ్యనిర్వహణా?