దిల్ రాజుకు కొడుకు పుట్టాడు

నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ఫుల్ హ్యాపీ మోడ్ లో వున్నారు. అన్ని వైపుల నుంచి ఆనందం చుట్టుముడుతోంది. ప్రొడక్షన్ లైనప్ అదిరింది. డిస్ట్రిబ్యూషన్ పట్టిందల్లా బంగారం అవుతోంది.  Advertisement థియేటర్లు చెప్పనక్కరలేదు. ఈ…

నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ఫుల్ హ్యాపీ మోడ్ లో వున్నారు. అన్ని వైపుల నుంచి ఆనందం చుట్టుముడుతోంది. ప్రొడక్షన్ లైనప్ అదిరింది. డిస్ట్రిబ్యూషన్ పట్టిందల్లా బంగారం అవుతోంది. 

థియేటర్లు చెప్పనక్కరలేదు. ఈ మధ్యనే ఎఫ్ 3 అంటూ సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఫ్యామిలీ లైఫ్ కూడా బాగుంది. మగ వారసులు లేరు అనుకుంటే ఇప్పుడు అబ్బాయి పుట్టేసాడు. తొలిభార్య తొలిభార్య అనిత మరణించిన సంగతి తెలిసిందే.

దాంతో మలి వివాహం తప్పలేదు. ఇప్పుడు ఆ భార్యకు కుమారుడు జన్మించాడు. ఈ ఉదయం మంచి నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో కుమారుడు జన్మించాడు. 

నగరంలోని రైన్ బో ఆసుపత్రిలో మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత 12.51 నిమషాలకు జననం. దిల్ రాజు మలి వివాహం, మరోసారి తండ్రి కాబోతుండడం వార్తలు అన్నీ గ్రేట్ ఆంధ్ర నే ముందుగా వెల్లడించిన సంగతి తెలిసిందే.