ఎక్స్ క్లూజివ్…షర్ట్ లెస్ విజయ్

తమిళ సూపర్ స్టార్ విజయ్ తెలుగు వారికి కూడా బాగా పరిచయమే. తుపాకి సినిమా నుంచి విజయ్ మూవీస్ తెలుగునాట కూడా బాగానే విడుదలవుతున్నాయి. ఈ సంక్రాంతి మాస్టర్ తో విజయ్ మరోసారి తెలుగు…

తమిళ సూపర్ స్టార్ విజయ్ తెలుగు వారికి కూడా బాగా పరిచయమే. తుపాకి సినిమా నుంచి విజయ్ మూవీస్ తెలుగునాట కూడా బాగానే విడుదలవుతున్నాయి. ఈ సంక్రాంతి మాస్టర్ తో విజయ్ మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు.  

మాస్టర్ సినిమా కోసం విజయ్ తొలిసారి రెండు స్పెషల్ అట్రాక్షన్ లు జోడించినట్లు తెలుస్తోంది. ఒకటి సిక్స్ ప్యాక్ చేయడం. రెండవది ఆ సిక్స్ ప్యాక్ చూపించడం కోసం షర్ట్ తీయడం. 

విజయ్ షర్ట్ లెస్ గా నటించడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది. మాస్టర్ క్లయిమాక్స్ లో విజయ్ షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ బాడీ చూపిస్తూ, మాంచి యాక్షన్ సీక్వెన్స్ లో నటించినట్లు తెలుస్తోంది. 

లోకేష్ కనకరాజ్ డైరక్షన్ లో తయారవుతున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీత దర్శకుడు. 

చంద్రబాబుకు, దేవుడు అన్నా, ప్రజాస్వామ్యం అన్నా నమ్మకం లేదు

ముంబై నైట్ లైఫ్ అంటే చాలా ఇష్టం