బెంగళూరులో రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ తీసుకున్నట్టు నటి హేమపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ బెంగళూరు పోలీసులకు పట్టుబట్టారు. దాని నుంచి బయట పడేందుకు హేమ ఎన్నెన్నో జిమ్మిక్కులు చేశారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. తానెంతో స్వచ్ఛమైన వ్యక్తినని ఆమె చెప్పుకొచ్చారు. హేమ ఏమన్నారో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
“గత కొన్ని నెలలుగా మీడియాలో నాపై అనేక పుకార్లు పుట్టాయి. కొన్ని సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువుని ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. నేను మొత్తం అన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నాను (ఆమె కాగితాలు చూపారు). ఇందులో నాకు నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి ప్రధాన కారణం ఒక్కటే. నేను ఎలాంటి పరీక్షలకైనా బహిరంగంగా సిద్ధం. ఈ విషయం చెప్పడంతో పాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి , ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అపాయింట్‌మెంట్ అడగడానికి మీ ముందుకొచ్చాను” అని ఆమె పేర్కొన్నారు.
హేమ తన సచ్ఛీలతను నిరూపించుకునేందుకు ఎన్ని చెప్పినా, జనం మాత్రం ఎందుకనో అసలు నమ్మడం లేదు. అందుకే ఆమె బహిరంగ టెస్ట్‌లకు సిద్ధమంటున్నా, ప్చ్ నెటిజన్లు నమ్మం కాక నమ్మమని తెగేసి చెబుతున్నారు. పాపం హేమ!
Self certificate కాదు కావాల్సింది.. నీ blood sample తీసుకున్న అధికారులు కదా ఇవ్వాల??
చెసింది చాలు గు……..ద్ద మూసుకు అని చెప్పలెదా నీ మొగుడు ?
Tur*k*du thalaak చెప్పలేదా ఇంకా??
జగ్గులు పార్టిలొ అందరూ ఇంతెనా?
ఇది కూడా Jeggulu ల0గా పార్టీ నా??
Call boy works 8341510897
ఆమె స్థానంలో బలమైన వర్గాలకు చెందినవారు ఉండి ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేదా?
avidakuda balaminade
అంత urgent ఏముంది.. safe సైడ్ inకో 3 నెలలు తర్వాత టెస్టు చేయించు కో
రేవ్ పార్టీ ల పత్తిత్తు
deenni evaru nammaru direct ga rev party lo dorikindi.
ఇంతకీ పోలీస్ కే/ సు ఏమైంది, వాళ్ళు ఆ రోజే బ్లడ్ సాంపిల్స్ తీసుకున్నారు కదా? ఆల్రెడీ పే చేసి బయటపడిందా?
తప్పు నాది కాదంటే లోకం ఒప్పుకుందా ?
జనం పట్టించుకోరు
VC estanu 9380537747
Yentamma Mee badha. Vadileste yevadu pattinchukunevadu kaadu. Daanni geliki geliki kavalani meere issue chestunnattu anipistundi. Meadia lo kanipinchalane yaava to.
Parikshalo positive vachaaka kuda aaa????