ఒక క‌న్నీటి కావ్యం తంగ‌లాన్‌

నిజానికి ఇది బంగారం క‌థ కానే కాదు. బంగారంలా బ‌తుకుదామ‌ని త‌ప‌న న‌డే ఒక జాతి క‌థ‌

తంగ‌లాన్ మొద‌టి రోజే చూసాను. థియేట‌ర్ నుంచే కాదు, నాలో నుంచి నేను బ‌య‌టికి రావ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టింది. తెర‌మీద చెప్పిన దాని కంటే చెప్ప‌నిదే ఎక్కువుంది. చూపిన దాని కంటే చూప‌నిదే ఎక్కువ‌. ఇది సినిమానా? ఒక యుద్ధ‌మా? లేదా క‌న్నీటి కావ్య‌మా? నొప్పి తెలుస్తూ వుంది, గాయ‌మే క‌న‌బ‌డ‌డం లేదు. అక్ష‌రాల‌కి శ‌క్తి చాలడం లేదు. రెండోసారి చూసాను. ఎన్నిసార్లు చూసినా కొత్త‌గానే అర్థ‌మ‌వుతుంది. గొప్ప సినిమాల ల‌క్ష‌ణ‌మిది. లోతు, గాఢ‌త అంతుచిక్క‌వు.

స్థూలంగా చెబితే నాలుగు వాక్యాల క‌థ ఇది. జ‌మిందారు చేతిలో భూమి పోగొట్టుకున్న పేద‌వాడు, ప్రాణాల‌కి తెగించి ఒక దొర వెంట బంగారం కోసం వెళ‌తాడు. కాసింత బంగారం దొరికే స‌రికి , తిరిగొచ్చి త‌న‌వాళ్లంద‌రినీ తీసుకెళ‌తాడు. దొర అల‌వాటు ప్ర‌కారం మోసం చేస్తాడు. శ‌తాబ్దాలుగా ఇదే క‌థ క‌దా! దీనికి అనేక ఉప క‌థలు, ప్ర‌తీక‌లు (మెట‌ఫ‌ర్స్) వుంటాయి.

బంగారం ఎక్క‌డుంటే అక్క‌డ యుద్ధ‌ముంటుంది. దురాశ‌, మృత్యువులుంటాయి. కానీ జీవిత‌మే ఒక యుద్ధ‌మైన‌పుడు, బాగా బ‌త‌కడానికి ఇంకో యుద్ధం చేస్తే పోయేదేముంది? తంగ‌లాన్ ముత్తాత ముత్తాత అదే చేసాడు. తంగ‌లాన్ అదే చేసాడు. ఇన్ని త‌రాలు, యుద్ధాల త‌రువాత కూడా భూమి ద‌క్కిందా అంటే లేదు. ద‌క్క‌నివ్వ‌రు.

తంగ‌లాన్ పూర్వీకుడికి ప్రకృతి నియ‌మం తెలుసు. నీళ్ల‌లో పారే బంగార‌మే తీసుకోవాలి. అదే ద‌క్కుతుంది. కానీ అత‌ను కూడా భూమి కోసం రాజుకి లొంగిపోతాడు. అది ఎవ‌రి భూమో అత‌నికి తెలుసు. త‌మ నుంచి లాక్కున్న భూమి. నాగ‌జాతితో యుద్ధం చేస్తాడు. ఆర‌తి ర‌క్తంతో త‌డుస్తాడు. కానీ బంగారం, భూమి రెండూ ద‌క్క‌వు.

మ్యాజిక్ రియ‌లిజం. మాంత్రిక వాస్త‌విక‌త‌. నిజాన్ని ఫాంట‌సీతో క‌లిపి చెప్ప‌డం. కాంతారా ఇదే. బ‌ర్డ్‌మ్యాన్ ఇదే. నీళ్ల‌లో నుంచి బంగారాన్ని జ‌ల్లెడ ప‌ట్టిన‌ట్టు, అభూత క‌ల్ప‌న‌లోంచి వాస్త‌వాన్ని అర్థం చేసుకోవాలి. పా.రంజిత్ చేసింది ఇదే. క‌థ నుంచి కొంచెం కూడా ప‌క్క‌కి వెళ్ల‌డు. అర్థం కాక‌పోతే అది మ‌న లోపం.

బుద్ధుడి త‌ల న‌రికితే పురోహితులు బ‌తుకుతారు. రామానుజుడు చెప్పాడ‌ని తిరునామం పెట్టుకుని , గుడి క‌ట్ట‌డానికి, బంగారం కోసం వెళ్లిన అమాయ‌కుడు కూడా ఈ క‌థ‌లో వుంటాడు. జంధ్యం వేసుకున్న అత‌న్ని క‌ర్ర‌తో కూడా తాక‌డానికి ఇష్ట‌ప‌డ‌ని అగ్ర కులం అత‌ని నెత్తిన వుంది. కొట్టి చంపితే చ‌చ్చిపోడానికి అది పాము కాదు. ఏడు త‌ల‌ల నాగు.

కాసింత క‌య్య‌లో రేయింబ‌వ‌ళ్లు క‌ష్టం చేసి, నూర్చిన వ‌రి కుప్ప‌ల‌కి కాప‌లా వుంటే నిప్పులు కురిసాయి. అవి జ‌మిందారు కళ్ల నుంచి. భూమి ఆత్మ‌గౌర‌వ చిహ్నం. సొంత భూమికి వెళుతున్న తంగ‌లాన్ కుటుంబ బాడీ లాంగ్వేజీ గ‌మ‌నించండి. శిస్తు కింద పొలం పోయిన త‌రువాత వాళ్లు బానిస‌లు.

అనేక ప్ర‌తీక‌ల‌తో న‌డిచే ఈ సినిమాలో మ‌న క‌ళ్లు త‌డుస్తూ వుంటాయి., వూళ్లో నేత‌గాడు వుండి కూడా, కాసింత ర‌విక గుడ్డ‌కి నోచుకోని ఆ ఆడ‌వాళ్లు, తొలిసారి ర‌విక వేసుకుని చూసుకునే సంబ‌రం క‌న్నీళ్ల మ‌ధ్య మ‌స‌క‌గా క‌నిపిస్తే అది డైరెక్టర్‌ గొప్ప‌త‌నం.

నిజానికి ఇది బంగారం క‌థ కానే కాదు. బంగారంలా బ‌తుకుదామ‌ని త‌ప‌న న‌డే ఒక జాతి క‌థ‌. వాళ్ల‌కి క‌నీస జీవితం కూడా ద‌క్క‌నివ్వ‌కుండా ఉక్కు పాదం కింద అణిచివేసే కులం క‌థ‌, మ‌తం క‌థ‌.

గ‌నులు త‌వ్విన వాళ్ల‌ని, నాగ‌రిక‌త‌ని నిర్మించిన వాళ్ల‌ని, ఏనుగుల పాదాల కింద న‌లిగిపోయిన చీమ‌ల్ని ఎవ‌రు గౌర‌వించారు? గుర్తించారు? వూళ్ల నుంచి దూరంగా త‌రిమేశారు. మ‌ల‌మూత్రాల్ని మోయించారు. ధ‌ర్మాన్ని నాలుగు పాదాల‌తో న‌డిపించి ఒక జంతువుని చేశారు.

అమెరికాని సామ్రాజ్య‌వాద దేశ‌మంటారు. స్వార్థ దేశ‌మంటారు. కానీ ఆ దేశంలో న‌ల్ల‌వాళ్ల హ‌క్కుల కోసం ఒక పెద్ద యుద్ధ‌మే జ‌రిగింది. మ‌న దేశంలో అణ‌గారిన వాళ్ల కోసం ఒక చిన్న యుద్ధ‌మైనా చేసిన ప్ర‌భువు ఒక‌రైనా వున్నాడా? మ‌నం విన్నామా?

తంగ‌లాన్ సెకెండాఫ్‌లో ఒక రోద‌న వినిపిస్తూ వుంటుంది. త‌న వాళ్లంద‌ర్నీ పోగొట్టుకున్న ఒక వృద్ధుడి క‌న్నీటి రాగం అది. కొడుకుని బానిస‌గా ప‌డ‌వ‌లో తీసుకెళ్లిన‌ప్పుడు ఒక న‌ల్ల త‌ల్లి అలాగే రోదించి వుంటుంది. త‌మ బ‌తుకులోకి చొర‌బ‌డి ర‌క్తం పారిస్తున్న తెల్ల‌వాళ్ల‌ని చూసి ఒక రెడ్ ఇండియ‌న్ కూడా అలాగే దుక్కించి వుంటాడు.

ఆధిప‌త్య భావ‌జాలంతోనే భార‌తీయ సినిమా శ‌తాబ్దానికి పైగా లుక‌లుక‌లాడింది. కొత్త ర‌క్తం వ‌చ్చింది. క‌న్నీళ్ల‌లో క‌లాన్ని ముంచి క‌థ‌లు చెప్పే వాళ్లు వ‌చ్చారు. పా.రంజిత్ కొత్త బ్ల‌డ్ గ్రూప్‌. చాంద‌స్సుల‌కి ఇది ఎక్క‌దు. విక‌టిస్తుంది.

బ‌లిపీఠం ద‌గ్గ‌ర క‌త్తి ఎత్తిన వాడి క‌థ‌నే ఇంత‌కాలం విన్నారు. మేక‌పిల్ల బాధ‌ని అడిగిన వాళ్లు లేరు, చెప్పినా విన్న‌వాళ్లు లేరు. క‌థ మారింది. మేక గొంతు విప్పింది. అయితే ఇప్పుడు అది మేక కాదు, పులి. గ‌ర్జ‌న అంద‌రికీ అర్థ‌మ‌య్యే భాష‌.

ర‌క్తం, క‌న్నీళ్లు క‌లిస్తేనే చ‌రిత్ర‌. మాన‌వ శ్ర‌మే బంగారం. దాన్ని దోచుకోడానికి యుద్ధం, అణిచివేత. ఆయుధాలు పాత‌వైనా తిరుగుబాటు ఎపుడూ కొత్త‌దే. ఆర‌తికి మ‌ర‌ణం లేదు. కొత్త ఆర‌తులు పుడుతూనే వుంటారు. ఆర‌తి అంటే ప్ర‌కృతి. ప్ర‌కృతి అంటేనే ఆర‌తి.

తంగ‌లాన్ అంటే గొప్ప మార్మిక లోకం. సినిమా ప్రారంభ‌మైన కాసేప‌టికే 1850లోకి వెళ్లిపోతాం. విక్ర‌మ్‌కి జీవిత కాలంలో మ‌ళ్లీ ఇలాంటి పాత్ర రాక‌పోవ‌చ్చు. పార్వ‌తి, మాళ‌విక‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. పా.రంజిత్ మ‌న కాల‌పు గొప్ప ద‌ర్శ‌కుడు. ఈ సినిమా అంద‌రికీ న‌చ్చ‌వ‌చ్చు, న‌చ్చ‌క‌పోవ‌చ్చు.

మ‌న ర‌క్తంలో మ‌న‌కి తెలియ‌కుండా చాలా ఖ‌నిజాలుంటాయి.

జీఆర్ మ‌హ‌ర్షి

61 Replies to “ఒక క‌న్నీటి కావ్యం తంగ‌లాన్‌”

  1. For blacks there were no voting rights. If you dont have voting right u can’t change anything. For indians everyone got voting rights after forming a new country. Ambethkar did lot more than what Dr King did to blacks

  2. ఇదేదో పాత చింతకాయ పచ్చడిని పిప్పి పిప్పి చేసి నమిలి నమిలి అందరి మొహం మీద ఉమ్మేసినట్టుంది.. ఇంకా ఎన్నాళ్ళు చిచ్చు రాజేసి చలి మంటలు కాచుకుంటారు…

  3. మన రాయలసీమ , కడప ప్రాంతాల్లో ఇప్పటికీ రెడ్డి దొరల ఇంటి ముందు చెప్పులు ఇప్పడేసి వెళ్లే కొన్ని వూళ్ళు ఇంకా వున్నాయి.

    దళిత కులాల మీద దాష్టీకం చేసిన అగ్ర కులాల్లో అప్పటి పాత రెడ్డి కుల పెద్దల అరాచకం , ఇప్పటికీ ఆ దళితులు మర్చిపోలేదు.

    1. ఇపపటి ఇప్పటి దళిత నాయకులు , అప్పటి పాత రోజుల్లో అగ్ర కుల నాయకుల కి మించి , తమ సొంత దళిత జాతిని దోచుకుంటున్నారు.

  4. దళితుల్లో , తాము బాగు పడిన తర్వా త, తమ దళితుల్లో తమ కంటే తక్కువ గా వున్న వారికి సహాయం చేసిన వాళ్ళు ఒక్కడు లేదు.

  5. భ్రమరం అని మమ్ముట్టి సినిమా కి ఇలాగే వీళ్ళు రాస్తే రెండు గంటలు టైమ్ వృధా చేసుకుని చూసాను, పరమ బోర్ సినిమా!

  6. రిజర్వేషన్స్ ఇచ్చారు . అన్ని స్కీమ్స్ ఫ్రీ . ఇంకా మేము అనాగబడ్డాము అంటే ఎలా ?

    ఈ రంజిత్ గాడికి వేరే పని లేదు . ఎప్పుడు కులాలకు చిచ్చు పెట్టే కథలే తీస్తాడు .

    అందుకే తమిళనాడు లోనే అతని సినిమాలు చాలా మంది చూడరు

  7. అగ్ర కులాల్లో 99 శాతం యువకులకు ,

    ఈ రోజుల్లో కుల బావన లు లేవు. అందరితో కలిసి పోయి వుంటున్నారు.

    అప్పట్లో కులానికి వ్యతిరేకం గా వుండే కమ్యూనిస్టు ఉద్యమాల్లో పోరాడిన వాళ్ళలో బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి లాంటి అగ్ర కులాల వారే ఎక్కువ పోరాడారు.

    కనుక ఎవరు పోరాడలేదు అనడం, మహర్షి గారి కి తగదు.

    జగన్ లాంటి 1 శాతం కి వాళ్ళకి పెద్ద కుల మదం ఇంకా వుంది. దాన్ని ఏమి చెయ్యలేము.

    1. అగ్రకులాల వాళ్ళు ఖచ్చితంగా పోరాడారు, వాళ్ళ సొంతవాళ్ల దాష్టికాల మీద, దానిని ఎవరు కాదనలేని వాస్తవం.

      ఇప్పటికీ 80% ఆస్తులు, రాజకీయ, ప్రభుత్వ అధికార, విద్యావ్యవస్థ, న్యాయవ్యవస్థ, కార్పొరేట్, సినిమా… అన్ని 15% OC ల చేతిలో ఉంచుకొని కుల వివక్ష లేదని ఎలా అనగలుగుతున్నారు???

      1. ఆస్తులు వుంటే , కులం వల్లనే అని ఎలా అంటారు?

        అరబ్బు దేశం లో ఆస్తులు అన్నీ అరబ్బు వాళ్ళ దగ్గరే వున్నాయి కాబట్టి , అరబ్బు కులం వల్లనే అంటే అది జరిగింది అంతే ఎలా.

        కాపు, కమ్మ, రెడ్డి కులాల్లో అనేకమంది ఒక రెండు మూడు తరాలు కాయకష్టం చేసి రిస్క్ తీసుకుని వ్యాపార రంగాల్లో ప్రవేశిస్తే , ఇప్పుడు మీరు చూస్తున్న ఇప్పటి తరం వాళ్ళు విజయం అయ్యారు . ఊరకనే అవ్వలేదు వాళ్ళు ధనవంతులు.

        1. సూటిగా చెప్పండి, ఈ రోజుల్లో ఎవడు ఎవరినైనా తొక్కేసే అవకాశం అసలు వుందా ?

          దళితులు చక్కగా చద్వుకుని పరీక్షల్లో విజయం సాధించి స్కిల్ కి తగ్గ ఉద్యోగం, వ్యాపారం చేసుకుంటే , వద్దు, కాదు అనే వాళ్ళు ఎవరు, ఈ రోజుల్లో.

          అన్ని ఉద్యోగాలు పరీక్షలు పెట్టే కదా , ఇస్తున్నారు. ఒక 5 శాతం తేడా అనుకున్న కూడా, 95 శాతం వరకు మెరిట్ వుంటే అవకాశాలు వున్నారు.

          ఇంకా కూడా , మమ్ములను తొక్కేస్తునంటూ అని దొం*గ ఏడుపు లు ఏడవడం ఎందుకు?

          1. పైగా జస్ట్ పాస్ మార్కులు వస్తె చాలు, కొన్ని సార్లు జస్ట్ పరీక్ష అటెండ్ ఐతే చాలు ఫెయిల్ అయినా కూడా పిలిచి ఉద్యోగం ఇస్తున్నారు.

            అదే అగ్ర కులాల అబ్బాయిలకి 98 శాతం మార్కులు వచ్చిన కూడా ఉద్యోగం వస్తది అనే నమ్మకం లేదు.

          2. e పరీక్ష జస్ట్అ టెండ్ ఐతే పిలిచి ఉద్యోగం ఇస్తున్నారు , kastha chepthara?

      2. మీ లెక్కలో ,దళితుల్లో డబ్బు సంపాదించి న వారు, తమ ఆస్తులన్నీ తమలో మిగతా దళిత లకి సమానంగా పంచేసారు అంటారు,

        కేవలం అగ్ర కులాల వాళ్ళు మాత్రం పంచకుండ తమ దగ్గరే పెట్టుకున్నారు అంటారా?

      3. ఈ రోజుల్లో కులం ప్లేస్ లో డబ్బు వచ్చింది.

        ఎవడు దగ్గర డబ్బు వుంటే, వాడే గొప్పొడు.

        correct .

        అన్ని 15% OC ల చేతిలో ఉంచుకొని కుల వివక్ష లేదని ఎలా అనగలుగుతున్నారు??

        avuna , reservation addu pettukoni ani free ga tini benz car lo tirige vari gurunchi emiti

    2. Yendhuku ledhu ఇప్పటికీ ఉంది అందుకే వాళ్ళ ఇల్లు ఇప్పటికి ఊరి చివరే వున్నాయి.. ఎవరు అవును అన్న కాదు అన్న ఇది నిజం ..

      1. వూళ్ళో స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోమను. ఎవరు ఆపట్లేదు.

        ఏంది, అదికూడా ఫ్రీ గా ఇవ్వల అంటావా!

          1. పందులు కాసే రాజయ్య , వేరే వూరికి వచ్చి రాజ రెడ్డి గా పేరు మార్చున్నట్లు ,

            అగ్ర కులం తోక వేసుకుని తిరుగుతున్నావు..

          2. —ఒరేయ్—పుస్పం—నీ—పేరు—చూసుకుని—మాట్లాడు——నీ—అయ్యా—నీకు—పేరు—పేరు—పెట్టలేదా—లేక—నీ—అయ్యా—ఎవడో—తెలియని—బెకర్—గాడివా?

          3. నేను 10 ఇయర్స్ నుండి ఇదే సైట్ లో కామెంట్స్ పెడుతున్న..నా కులం నా పేరు లోన్ వుంది..

        1. అదేరా ఎర్రి పుస్పం నీకు చెబుతుంది.. ఇంకా ఎందుకు వాళ్లు ఊరి చివరే ఉండిపోయారు అని అడుగుతుంది..

          ప్రతి కులం లో ఉన్నారు నీల white రేషన్ కార్డు తో గవర్నమెంట్ పధకాలు అప్పనం గా డెన్ గా దానికి

        2. tఅదేరా—ఎర్రి—పుస్పం—నీకు చెబుతుంది.. ఇంకా ఎందుకు వాళ్లు ఊరి చివరే ఉండిపోయారు అని అడుగుతుంది..

          ప్రతి—కులం—లో—ఉన్నారు నీల white రేషన్ కార్డు తో గవర్నమెంట్ పధకాలు అప్పనం గా డెన్ గా దానికి

  8. బుద్దుడు కబుర్లు చెప్పే దళిత ముఠా లు, అందరూ వాటికన్ గొర్రె బిడ్డ లె. బుద్దుడు అంత నచ్చితే, బుద్ధుడి మతం లోకి వెళ్ళ వచ్చు కదా, అది మాత్రం కుదరదు.

    దమ్ము వుంటే ఆంధ్ర లో అన్ని చర్చ్ లు అన్నీ బుద్ధుడి మందిరం గా మార్చేసి, బుద్దుడు వేసుకున్న కషాయం వేసుకుని, బుద్ధ మహిమ లు ప్రచారం చెయ్యాలి కదా

    బుద్దుడు మతం లో కి మారితే బీఫ్ తినడం కుదరదు, మందు తాగడం కుదరదు. అదే చర్చి లో ఇవన్నీ చేయొచ్చు.

    1. ఇప్పటికీ పల్లె టూర్ల లో అంబేద్కర్ చేతిలో వున్న పుస్తకం బైబిల్ అని చెప్పే పాస్టర్ లు వున్నారు. అదీ అంబేద్కర్ పేరుతో గొర్రె బిడ్డలు వేసే దొం*గ ఆటలు.

    2. దళితులు నిజంగా తమదైన ప్రకృతి ఆరాధన పద్ధతులు, బుద్ధుడి బోధనకు పాటిస్తే, అందరూ కూడా చర్చ్ వదిలేసి భారతీయ సనాతన ధర్మం లో మరల భాగం అవుతారు.

      అందుకే చర్చ్ వాళ్ళు డానికి వొప్పుకోరు.

      1. గతంలో శివుడు పూజచేసే రాజులు , విష్ణు పూజ చేసే రాజులు కొట్టుకున్నారు, అలా అని శివుడు, విష్ణువు కి వ్యతిరేకం అని కాదు కదా.

  9. మూలవాసులు, ఆదివాసీలు అని కబుర్లు చెబుతూ వున్న ఈ దళిత ముఠా లు ,

    ఆ ఆదివాసీలు ప్రకృతి ఆరాధన పద్ధతులు అన్ని పాపం , ప్రకృతి దేవతలు దెయ్యాలు అని చెబుతున్న చర్చి వాళ్ళ కి బానిస లు గా మారి, వాళ్ళ తోలు లేని కాబాబ్ చీకడం అలవాటై చేసుకున్నారు కానీ,

    మా ప్రకృతి ఆరాధన నీ తప్పు అంటే పోప్ నాలిక కోస్తా అని యే ఇదే ఆదివాసీ దళిత నాయకుడు ఒకడైన చర్చ్ వ్యవస్థ కి ఎదురు తిరిగార్ర?

  10. ఆదివాసుల్ , మూలవస్ లు ప్రకృతి ఆరాధన చేస్తారు . నిజంగా ఆదివాసీ తనం, మూలవాసే తనం మీద అంట ప్రేమ వుంటే,

    ఎంత మంది ఇదే మూలవా సులు , ప్రకృతి ఆరాధన పాపం , ప్రకృతి దేవతలు దెయ్యాలు అన్న చర్చ్ పాస్టర్నీ ను ఎగిరి యెందుకు తన్నలేదు?

    అంటే, ఈ దళిత వాదం అన్నీ కూడా చర్చ్ వాళ్ళ హిందువుల నీ విడగొట్టడానికి వేసే అడ్డదారులు.

    నిజంగా దళితు లకి సొంత ఆచారాలు మీద అంత ప్రేమ వుంటే తమ సొంత ప్రకృతి ఆరాధన మతం లోకి తిరిగి వెళ్ళాలి.

    1. ఇప్పుడు సినిమా నటుడు విజయ పేరుతో తమిళ నడులో వాటికన్ చర్చ్ మతం మార్పిడి కి తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తుంది.

  11. హిందువులు ఆదిమ వాస్ , దళితూ లని చంపితే , దేశంలో నిజంగా ఇంత మంది దళితులు వుండవార ఇప్పుడు?

    ఈ దళిత వాదం, ఆదివాసీ , మూల వాసి అంత కూడా చర్చ్ వాళ్ళ ప్లాన్ గా ప్రచారం చేసిన అబద్ధం ప్రచారం.

    అదే అమెరికా లో చర్చ్ పేరుతో అక్కడి రెడ్ ఇండియన్ లా స్థలాలు లాక్కుని చంపేశారు.

    ఇప్పుడు అక్కడ రెడ్ ఇండియన్ లు అనే వాళ్ళే లేకుండా తుడిచి పెట్టుకు పోయారు.

    మరి ఎవరు నిజంగా ఆదిమ వాస్ లని నాశనం చేసింది. హిందువులు , క్రైస్తవుల ?

    ఏది నిజం.

    చర్చి వాళ్ళు తమ లాభం కోసం ఏదో చెవుతే, గుడ్డిగా నమ్మితే ఎలా, బుర్ర పెట్టీ ఆ లోచన చేస్తే నిజమైన నిజల్లు బయటకి వస్తాయి.

    జై బుద్ధ.

  12. బ్రాహ్మణుల మీద ద్వేషం తో బ్రాహ్మణులని అట్టడుకు నెట్టి, చదువు, ఉద్యోగాలలో వెనకపడిన, వేరొక వర్గం బ్రిటిష్ వాళ్ళ పంచన చేరి, ఎంత అణగదొక్కాలో వీళ్ళని తొక్కి , ఆలా తొక్కించుకున్నాక కూడా, పనికిమాలిన కమ్యూనిజాన్ని అర్ధ అవగాహన తో బుజానికెక్కుకుని , కుల మత రహిత సమాజానికి వ్యతిరేకంగా పోరాటం చేసి, చివరకు ఉద్యోగాలు లేక అమెరికా లాంటి దేశాలకు పారిపోయిన కూడా, ఇంకా వీళ్ళు ఎదో మోసం చేస్తున్నారని బుకాయించే ఇటువంటి కథలకి బ్రాహ్మణులే వంత పాడటం వాళ్ళు చేసుకున్న పాపమేమో.

    1. When British took over the land it was Brahmins who went to British claiming to help rule the people of India. It is with the help of Brahmins British ruled over India. It is the Brahmins who taught British about the Manusmriti.

      1. Of course there are Brahmins who helped British at gunpoint to insert fake Sanskrit verses in scriptures. I know all that. I know the atrocities of Namoodiri Brahmins of Kerala. Have a provide me any reference that Dr. Ambedkar fought for Independence. History is complex to comprehend. On a whole, it is due to Brahmins Hinduism survived in India, it disappeared in rest of the world.

    1. Cinemalu teesthe kanee current political situation artam chesukune burra ledu mari konta mandiki. Neeku pelli samsaram gurinchi kuda cinema teesthe kanee artam kademo.

  13. In next 50 similar movies will come about atrocities of Reservations and how few ‘Reserved’ lower cast people kept all others away from opportunities.

  14. వైరస్ శరీరంలో ప్రవేశించాలి అంటే ఏదో ఒక దారి కావాలి. ఆ వైరస్ పేరే చర్చ్.

    వాళ్ళకి వున్న ఒకే దారి ఎప్పుడో వెయ్యి ఏళ్ల క్రితం అప్పట్లో వున్న ప్రపంచలో లో అన్ని చోట్ల వున్నట్లే వున్న కొన్ని అసమానత లు. వాటిని పట్టుకునే ఇప్పుడు ఇంకా వాటిని ప్రచారం చేస్తూ , గొర్రె బిడ్డలు గా మార్చడానికి ట్రై చేస్తున్నారు.

Comments are closed.