ఓపెన్ గా మాట్లాడ్డం రెజీనా స్టయిల్. ఏదైనా డైరక్ట్ గా చెబుతుంది. అది తన వ్యక్తిగత విషయం అయినప్పటికీ ఆమె వైఖరి అంతే. తాజాగా తన లైఫ్ లో రిలేషన్ షిప్స్ పై స్పందించింది. చాలా మందితో డేటింగ్ చేశానని ఒప్పుకుంది.
“చాలా ప్రపోజల్స్ వచ్చాయి. కొన్ని కనెక్ట్ అయ్యాయి. నా జీవితంలో చాలా రిలేషన్ షిప్స్ ఉన్నాయి. నన్ను ఒక సీరియల్ డేటర్ అని కూడా చెప్పొచ్చు. ఒకప్పుడు చాలా డేటింగ్స్ చేశాను. ప్రస్తుతం మాత్రం ఎలాంటి డేటింగ్స్ లేవు. బ్రేక్ తీసుకున్నాను.”
ఈ ముక్కుసూటితనం కొన్నిసార్లు తన మాజీ ప్రేమికులకు ఇబ్బంది కలిగించిందని, ఎక్స్-బాయ్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు చాలామంది నా వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారని చెప్పుకొచ్చింది రెజీనా. అలా అని తన వైఖరిని మార్చుకోలేనని కూడా తెలిపింది.
“నా జీవితంలోకి వచ్చే అబ్బాయి బాధ్యతగా ఉండాలి. నన్ను కేరింగ్ గా చూసుకోవాలి. నేను చాలా స్వేచ్ఛగా ఉండే వ్యక్తిని. ఎవరైనా ఏదైనా చేయమని అడిగితే ఎందుకు చేయాలని అడుగుతాను. నా ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే వ్యక్తి అయి ఉండాలి.”
గతంలో అబ్బాయిల్ని నూడుల్స్ తో పోలుస్తూ కామెంట్ చేసింది రెజీనా. అబ్బాయిలతో ‘వ్యవహారం’, నూడుల్స్ చేయడం 2 నిమిషాల్లో అయిపోతుందని తేల్చిచెప్పింది. ఇప్పుడిలా తన జీవితంలో చాలా రిలేషన్ షిప్స్ ఉన్నాయంటూ ఓపెన్ అయింది.
Sarinodu tagile varaku ilaane vuntaaru
Riding queen.
వారానికి ఒక్కడితొ ఎంజాయ్ చెయ్యడం 5 minutes నూడుల్స్ అని పెరి పెట్టి…… ఇంకొకడ్ని తగులుకొవడం ఇదెగా నీ పని
deeniki ippudu fresh abbayi kavali bur rajeena mathra oka 10 mandi tho date chesindi
bijiness bijiness
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మగువా ఓ మగువా
Call boy jobs available 9989793850
Call boy works 9989793850
vc available 9380537747
Very sad
క సాండ్రా…పెద్ద DM..
8179090039 call boy