ఐటి రంగంలో బెంచ్ మీద వుండడం అంటే వర్క్ కోసం వేచి వుండడమే. టాలీవుడ్ లో ఇప్పుడు అలాంటి బెంచ్ బ్యాచ్ ఏర్పాటు అవుతోంది. రకరకాల కారణంగా పని కోసం ఎదురుచూస్తూ కూర్చోవాల్సి వస్తున్న పరిస్థితి దర్శకులకు ఏర్పడుతోంది.
అప్ డేట్ కాకుండా, పాత స్టయిల్ తోనే వుండిపోయి, ఫేడ్ అవుతూ పక్కకు తప్పుకుంటున్న దర్శకులు కొంత మంది. కాస్త తడి ఇంకా వుండి కూడా ఫ్లాపులు ఇచ్చి పక్కన వున్న వాళ్లు మరికొందరు. పెద్ద హీరోలే కావాలి. పాన్ ఇండియా సినిమానే కావాలని చూస్తున్న పెద్ద దర్శకులు ఇంకొందరు.
ఒకప్పుడు బ్లాక్ బసర్లు ఇచ్చిన వివి వినాయక్ ఇక ఇప్పుడు రిటైర్ అయిపోయినట్లే. శ్రీకాంత్ అడ్డాల, పూరి జగన్నాధ్, హరీష్ శంకర్ రెండు డిజాస్టర్లతో బెంచ్ మీదకు వచ్చారు. హరీష్‌కు ఉస్తాద్ సినిమా వుంది. ఆ సినిమా హిట్ కొడితే హరీష్ బౌన్స్ బ్యాక్ కావచ్చు. కానీ పూరి జగన్నాధ్ కు అది కూడా లేదు. శ్రీకాంత్ అడ్డాల మంచి దర్శకుడు. కానీ ఫ్లాప్ కారణంగా చేతిలోకి సినిమా రావడం లేదు. విషయం వుంది. హిట్ వుంది. అయినా వంశీ పైడిపల్లి ఎందుకో సినిమానే చేయడం లేదు. అహా పనులకే పరిమితం అయిపోయినట్లు కనిపిస్తోంది.
క్రిష్ లాంటి మంచి దర్శకుడు హరి హర వీర మల్లుకు బలైపోయారు. చేతిలో సినిమా లేదు. నందినీ రెడ్డి లాంటి క్లాస్ డైరక్టర్ ఓ ఫ్లాపు కారణంగా బెంచ్ మీదకు వచ్చేసారు. విక్రమ్ కే కుమార్ లాంటి వెర్సటాలిటీ వున్న దర్శకుడు వెబ్ సిరీస్ కు పరిమితం అయిపోయారు. మహి రాఘవ కూడా అదే రూటులో వెళ్లిపోతున్నారు. అనందో బ్రహ్మ లాంటి మంచి హర్రర్ కామెడీ అందించిన సంగతి తెలిసిందే.
శివనిర్వాణకు మంచి హిట్ లు వున్నాయి. కానీ ఖుషీ తరువాత సినిమా చేతిలోకి రాలేదు. వీరంతా కాకుండా ఒక మూవీ తోనే సెన్సెషన్ క్రియేట్ చేసి, కానీ సరిగ్గా అడక, మరో సినిమా చేతిలోకి తెచ్చుకోలేని వారి జాబితా పెద్దదే వుంది.
హీరోలు సినిమాలు అచి తూచి చేయడం, కొత్తదనం కోసం కొత్త కొత్త కథలు వెదికి, కొత్తవారికి అవకాశం ఇవ్వడం, సీనియర్ దర్శకులు అప్ డేట్ కాకుండా రొట్ట కథలు, రొట్ట సినిమాలు అందించడం వంటి అనేక కారణాల వల్ల రాను రాను బెంచ్ మీదకు చేరే దర్శకుల జాబితా పెరుగుతోంది.
Edho ippudu shooting lo unna cinemaalu ani kotta kathalu ainattu. Nijam ga hero laki, producers ki antha judging power unte release ayye 10 movies lo 7 endhuku pothunnattu
Raha pooku mouli gaadi d
Gudda pagala kottandi
vc estanu 9380537747
వీళ్ల సినిమాలు మాకు అవసరం లేదు, మాకు ఓటిటిలో చాలా సినిమాలు ఉన్నాయి
ఇలాగే మూతపడుతున్న థియేటర్ల జాబితా కూడా పెరుగుతోంది