అభిమానుల మధ్య గొడవలు అన్నది ఇవ్వాళ, నిన్న మొదలైనవి కాదు. ఎప్పటి నుంచో వున్నవి. అయితే అప్పట్లో రికార్డుల వరకే పరిమితంగా వుండేవి. సినిమాను నడిపించేందుకు ఫ్యాన్స్ అప్పులు చేయడం వరకే వుండేది. కానీ సోషల్ మీడియా వేదిక వచ్చిన తరువాత రోజు రోజుకూ దారుణంగా తయారవుతోంది.
హీరో మీద అభిమానంతో మరో హీరోను ట్రోల్ చేయడం నుంచి సినిమాను కిల్ చేసే పరిస్థితికి చేరుకుంది. ట్విట్టర్ లో ఫ్యాన్స్ పేజీలు వేలాదిగా వుంటాయి. హీరోల డిజిటల్ టీమ్ లు పనిగట్టకుని ప్రతి ఫ్యాన్ ఫోన్ లోనూ ట్విట్టర్ అక్కౌంట్ లు వుండేలా చూస్తాయి. వాటన్నింటిని కలిపి గ్రూపులు చేసాయి.
హీరో సినిమా కంటెంట్ వస్తే అలాంటి గ్రూపుల ద్వారా కమ్యూనికేట్ చేస్తూ, కంటెట్ ను వైరల్ చేయడం వరకు ఇది బాగానే వుంది. కానీ ఇప్పుడు ఇవన్నీ వేరే విధంగా మారిపోతున్నాయి. ఎదుటి హీరో కంటెంట్ ను కిందపడేలా చేయడం, సినిమాను పడగొట్టడం వరకు వెళ్లాయి. కంట్రోలు చేసే స్థాయిని దాటిపోయాయి. ఎవరూ ఎవరి కంట్రోల్ లో లేరు ఇప్పుడు. ఈ ఏడాది గుంటూరు కారం సినిమా నుంచి ఇది మరీ పెరిగిపోయింది. అర్అర్అర్ తరువాత నందమూరి- మెగా ఫ్యాన్స్ మధ్య అంతరం అమాంతం పెరిగిపోయింది.
దేవర సినిమా టైమ్ వచ్చింది ఇప్పుడు. గమ్మత్తుగా వ్యతిరేకిస్తారు అనుకున్న తెలుగుదేశం అనుకూల హ్యాండిల్స్ దేవర కు అనుకూలంగానే వున్నాయి. వాటి సామాజిక ఈక్వేషన్లు వాటికి వుండి వుండొచ్చు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఊరుకోవడం లేదు.
ఇలాంటి నేపథ్యంలో దేవర డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు మెగాఫ్యాన్స్ కు కబురు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మీరు ఇలా చేస్తే రేపు వాళ్లు గేమ్ ఛేంజర్ సినిమాకు నెగిటివ్ చేస్తారనే భయాన్ని కూడా స్మూత్ గా కమ్యూనికేట్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఫ్యాన్స్ అ విషయం పక్కన పెట్టి తమ హీరో సినిమా గురించి ఫ్యాన్స్ ఎక్కువ మాట్లాడినట్లు తెలుస్తోంది. తమ సినిమాకు పీఅర్ వర్క్ సరిగ్గా లేదని, అప్ డేట్ లు లేవని ఫ్యాన్స్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అవన్నీ సెట్ అవుతాయని గేమ్ ఛేంజర్ నిర్మాత దిల్ రాజు మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఓ హీరో ఫ్యాన్స్ తమను బెదిరిస్తున్నారని మరో హీరో ఫ్యాన్స్ పోలీస్ ఫిర్యాదు చేసినట్లు కూడా వినిపిస్తోంది. మొత్తానికి టాలీవుడ్ ఓటీటీ గ్రిప్ లోకి మాత్రమే కాదు, ఫ్యాన్స్ ట్రోలింగ్ గ్రిప్ లోకి కూడా వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోంది.
నువ్వు ఎన్ని పుల్లలు పెట్టినా వేస్ట్..నందమూరి, మెగా అంటూ ఎంత రెచ్చ కొట్టినా ఉపయోగం లేదు. అసలు జూనియర్ ని నందమూరి ఫాన్స్ ఎవరూ మోయటం లేదు.చిరు,బాలయ్య,పవన్ అందరూ కలసి మెలసి వున్నారు.వైసీపీ నీలి ము..ఠా ల గురుంచి అందరికి తెలుసు.
బావమరిది సినిమాలో మెగా ఫ్యాన్ చేత నందమూరి ఫ్యాన్ ని కొట్టించి ఇంకా దూరమయ్యాడు. అటు చిరంజీవి ఫాన్స్ మోయట్లేదు. ఇటు బాలయ్య ఫాన్స్ కూడా
NTR has nothing to do with this
He d😃es not involve in kalyanram movies also…. How would he involve in his brotger in laws movie
And by the way if pand i family does not support it will be a problem for them only
Why balayya suddenly introduced Mochagna😂😂
All are together except NTR
But god with him font worry
I was just trying to be sarcastic. Aay producer was allu aravind. So the scenes are expected. Also there is no shame in it as chiranjeevi is clearly better than balakrishna in terms of fan following, scale of hits. Also ntr is better than all his contemporaries in terms of fan following except pk.
I am a big fan of PK bro
But we should encourage the one works Hard
వాళ్ళ బ్రతుకే అంత బ్రదర్ ! ఎంతసేపూ విధ్వంసంలో నే బ్రతుకు చూసుకుంటారు
Its clear Magay fans doing this
Wait for pishwambara and gay changer
Cinema బాగుంటే ఇవేవీ పనిచేయవు.
Vallu rachaku ekkadam ledhu raaa G. A kadupuku annam thinadhu
RRR టైమ్ లో ఎన్టీఆర్, చరణ్ ఫ్రెండ్ షిప్ గురించి మీడియా లో ఒక రేంజ్ లో రాశారు. అంతా పబ్లిసిటీ అనుకుంట సినిమా కోసం. నిజంగా అంత స్నేహం ఉంటే ఈ ట్రోలింగ్ జరిగేది కాదు కదా.
అసలు ఈ మెగా హీరోస్ అన్నీ తరాల వాళ్ళు ఇంతేనా. ఇది వరకు చిరంజీవి ఫ్యాన్స్ బాలక్రిష్ణని, పవన్ ఫ్యాన్స్ మహేష్‌బాబు నీ, ఇప్పుడు చరణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ నీ, అల్లు అర్జున్ నీ ట్రోల్ చేయడం చూస్తున్నాం.
వాళ్ళు అందరూ మంచిగానే ఉన్నారు. కానీ నీ ఏడుపేంటో?
అవును ధగ ప్యాన్స్ ఎప్పుడు ఇలా ఏడుస్తూనే ఉంటారు
ఒక పని చెయ్యాలి మిగితా అందరు ఫాన్స్ కలిసి వీళ్లకు బుద్ది చెప్పాలి
ఈ మధ్య కాలం లొ ఒక్క RRR తప్ప అన్ని మూవీస్ ట్రోల్ అయ్యాయి…. దానర్థం ముస్లాయి తాతయ్య ఫాన్స్ చెడ్డి ఫాన్స్ చేస్తుంనారు అని అర్థం అవుతుంది
RRR తప్ప మిగిలిన అన్ని మూవీస్ ట్రోల్ల్ అయ్యాయి
అర్థం అవ్వాలి ఎవ్వరు ట్రోల్ చేస్తున్నారో
అందరు మిగితా ఫాన్స్ ధగ మూవీస్ అవాయిడ్ చేస్తే బెటర్
దగా ఫ్యాన్స్ కి ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలి ఎందుకంటే ఆచార్య ఫ్లాప్ కేవలం కొరటాల వల్లే పోయింది అని చిరంజీవి తాత చెప్పాడు కదా, అది నిజం అని ఇప్పుడు గోల చెయ్యాలి.
Pisswambara
Gay changer
They will take care 😂😂😂😂
N😉 worries
ఆచార్య ఫ్లాప్ కేవలం కొరటాల వల్లే జరిగింది.
సందేహం లేదు.
తన తప్పు సరిచేసిన ఈ సినిమాతో.
vc estanu 9380537747
అందుకే డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ చేస్తే ఈ ఫ్యాన్ వార్స్ ఉండవు
I am seeing from my childhood
Megay doesn’t let anyone survive
Mahesh babu
Prabhas
NTR
Now AA
All are being trolled…
Who is the reason?
Everyone knows