బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కిరణ్ రావు విడిపోయి దాదాపు మూడేళ్లయింది. 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ, ఇద్దరూ మ్యూచువల్ గా విడిపోయారు. అప్పట్నుంచి అమీర్ సింగిల్ గానే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆయన మరో పెళ్లికి రెడీ అవుతున్నారంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఈ పుకార్లు అటుఇటు తిరిగి అమీర్ వరకు చేరాయి. మరోసారి పెళ్లికి రెడీ అవుతున్నారా అనే ప్రశ్న అమీర్ కు ఎదురైంది. దీనిపై ఆయన సూటిగా స్పందించారు.
“నాకు ఇప్పుడు 59 ఏళ్లు. ఈ వయసులో నేనేం పెళ్లి చేసుకుంటాను. ఈ వయసులో పెళ్లంటే కష్టమే. ప్రస్తుతం నా జీవితంలో చాలా రిలేషన్ షిప్స్ ఉన్నాయి. నాకు పిల్లలున్నారు, తమ్ముడు-చెల్లెలు ఉన్నారు. నా కుటుంబంతో నేను మళ్లీ కలవాలి. బెటర్ పర్సన్ గా మారేందుకు ప్రయత్నిస్తున్నాను. ఇలాంటి టైమ్ లో మళ్లీ పెళ్లి ఎందుకు?”
నటి రియా చక్రవర్తి పాడ్ కాస్ట్ లో అమీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ వయసులో ఒంటరిగా ఉండడం కష్టంగానే ఉందని, తోడు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడిన అమీర్.. విడాకులిచ్చిన ఇద్దరు మాజీ భార్యలతో పాటు, చాలామంది స్నేహితులు తనకు ఉన్నారని అన్నాడు.
2002లో రీనా దత్తాకు విడాకులిచ్చారు అమీర్. 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. 2021లో కిరణ్ రావుకు కూడా విడాకులిచ్చారు. అప్పట్నుంచి ఆయన సింగిల్ గానే ఉన్నారు. ఈ గ్యాప్ లో కూతురు పెళ్లి కూడా చేశారు.
vc available 9380537747
vc estanu 9380537747
Late చేయొద్దు, ఇచ్చేయ్!
Nuvvu vc isthe nennu kuda singapore veltharu ejay anna laga
రెండు సార్లు కూడా లవ్ జీహాద్ విజయ వంతంగా చేశాడు.
జనం పట్టించుకోరు
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
Musalodiki dasara pandaga
Thalakh 3 times🤔🤔🤔🤔