ఎన్-కన్వెన్షన్ నేలమట్టమైంది. కేసు కోర్టుకు చేరింది. నాగ్ ఇవ్వాల్సిన వివరణ ఇస్తూనే ఉన్నాడు. అయితే మీడియాకు కావాల్సిన సరుకు ఇది కాదు. కూల్చేసిన ఎన్-కన్వెన్షన్ ఖరీదు ఎంత? ఇప్పుడు మార్కెట్ రేటు ప్రకారం దాని విలువ ఎంత? ఇన్నేళ్లలో నాగార్జున ఎన్-కన్వెన్షన్ ద్వారా ఎంత సంపాదించారు? రాబోయే రోజుల్లో ఆయన ఎంత నష్టం చవిచూడబోతున్నారు.. ?
ఈ అంశాలపై సోషల్ మీడియాలో అసక్తికర చర్చ సాగుతోంది. ఎవ్వరూ కోర్టు కేసు వరకు వెళ్లడం లేదు. నాగ్ కు ఎంత నష్టం వచ్చిందనే కోణంలోనే ఆలోచిస్తున్నారు. అసలే ఇది ముహూర్తాల కాలం. ఇలాంటి టైమ్ లో కన్వెన్షన్ కూలిపోయింది.
ఈ కన్వెన్షన్ హాల్ లో రకరకాల రెంట్స్ అందుబాటులో ఉన్నాయి. పూర్తిగా అన్ని హాల్స్ అద్దెకు తీసుకుంటే రోజుకు కోటి రూపాయల వరకు రేటు ఉందంటున్నారు. అలా ఏడాదికి అటుఇటుగా నాగార్జున 100 కోట్ల రూపాయల మేరకు ఆర్జిస్తున్నారని.. ఇప్పుడా ఆదాయం మొత్తం పోయిందంటున్నారు నెటిజన్లు.
ఇక ఎన్-కన్వెన్షన్ విలువ విషయానికొస్తే.. హైటెక్ సిటీకి దగ్గర్లో, ప్రైమ్ లొకేషన్ లో ఉన్న ఈ ప్రాపర్టీ కనీసం 500 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా కడుతున్నారు. దీనికి వాళ్లు ఓ లాజిక్ కూడా చెబుతున్నారు. నగర శివార్లలో ఉన్న కోకాపేటలోనే ఎకరం రూ.100 కోట్లు పలికినప్పుడు.. నగరం నడిబొడ్డున ఉన్న ఎన్-కన్వెన్షన్ 500 కోట్లు ఈజీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మరికొంతమంది అసలు నాగార్జున మొత్తం ఆస్తి విలువ ఎంత.. అందులో ఎన్-కన్వెన్షన్ వాటా ఎంత అనే లెక్కలు కూడా వేస్తున్నారు. నాగ్ ఆస్తితో పోల్చి చూసుకుంటే, కన్వెన్షన్ వాటా 5 శాతం కూడా ఉండదని కొందరి వాదన.
ఇలా ఎన్-కన్వెన్షన్ చుట్టూ ఎన్నో ఊహాగానాలు, ఆధారాల్లేని లెక్కలు, ఊహాజనిత కథనాలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. ఇక చర్చావేదికలకైతే లెక్కలేదు
నాగారుజున మొదటి నుండి జగన్ కోటరీ లో వున్నారు. కనుక ఈ కష్ట కాలం లో , నాగార్జున నీ ఆదుకోవడానికి ,
హైద్రాబాదు లో జగన్ నిరాహార దీక్ష చేసి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి తన మిత్రుడు కోసం పోరాడాలి. వీలైతే తన సొంత లోటస్ పాండ్ ను నగరాజునకి గిఫ్ట్ గా ఇచ్చేయ్యాలి.
Leader movie lo tanikella bharani hero ki cheptadu “pratisari avineeti nirmoolana lanti dialogues cheppakandi janalu navvutunnaru ” ani but akkada hero chesi chupistadu…..ikkada nenu kuda CM Revanth gariki cheppedemante ” tataku chappullu chesi vadileyakandi verlatho saha mottam tati chetlani peekeyandi “😃
Aithe revanth reddy nijayithi parudu antunnava🤣🤣🤣🤣😬😬😬
Ledu bro …..Anni buildings meeda action teesukunte nijayitiparudu avutadu but meeku naku telisina vishayam emante it’s impossible 😃
Ori dirty brainless fellow how it is loss ? Already nagarjuna enjoyed more than 20 years giving rent to illeagal proporty . He might earned rs 500 cr . So it is profit 500 cr not loss . Dirty jagan batch not even think what damage doing for people ?
దీనిలో జనాలకి వచ్చినా నష్టం ఏంటి పకోడి
అయినా సరె ..పిల్లికి బిక్షం వెయ్యడు …ఇంకా బిగ్ బాస్ అంటూ డబ్బులు చెసుకుంటున్నాడు
కొత్తకోడలు వచ్చిన వేళా విశేషం
madhapur lo gajam 3lakhs anukunna ade rate vastundi. Correct number ne.
vc available 9380537747
TDP అంటే దోపిడి..
కమ్మోడు అంటే దోపిడి..
కింద చెప్పిన ఫ్యామిలీస్ అన్నీ దాదాపు ప్రతి ఒక్కరికి 10-15 వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఉంటాయి.
మన ఆంధ్ర తెలంగాణలో వేల కోట్లు దోచుకున్న కొన్ని k-బాచ్ బ్యాచ్ ఫ్యామిలీస్
రామోజీరావు
నందమూరి
పురందేశ్వరి
చంద్రబాబు
దగ్గుపాటి
అక్కినేని
రాయపాటి
సుజనా చౌదరి
సీఎం రమేష్
లింగమనేని
దగ్గుపాటి పురందేశ్వరి
గంటా జయదేవ్
లగడపాటి
కేశినేలేని
మురళీమోహన్
భవ్య కన్స్ట్రక్షన్స్
వీళ్లంతా మనల్ని నిలువు దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించుకున్నారు
Nuvvu edavaleka eduti vadimeeda padatavendukura kukka? Neeku chetanaite nuv kuda sampadinchara yadava
అవును వాళ్లు అంత దోపిడీ దారులు జగన్ మోహన్ రెడ్డి కటిక పేదవాడు అలాగే ఇందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కరకట్ట కమల్ హాసన్ పుంగనూరు పుడింగి వీళ్లంతా కటిక పేదరికం లో కొట్టు మిట్టాడుతున్నారు కద రా సిగ్గు ఎగ్గు లేని కుమార్ చివరి 5 సంవత్సరాలు ఇదే కూశారు ప్రజలు చెప్పుతో కొట్టి మూలన కూర్చోపెట్టారు అయినా సిగ్గు రాలేదు
అవును వాళ్లు అంత దోపిడీ దారులు జగన్ మోహన్ రెడ్డి కటిక పేదవాడు అలాగే ఇందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కరకట్ట కమల్ హాసన్ పుంగనూరు పుడింగి వీళ్లంతా కటిక పేదరికం లో కొట్టు మిట్టాడుతున్నారు కద రా సి*గ్గు ఎగ్గు లేని కుమార్ చివరి 5 సంవత్సరాలు ఇదే కూశారు ప్రజలు చె*ప్పు తో కొట్టి మూలన కూర్చోపెట్టారు అయినా సి*గ్గు రాలేదు
అవును వాళ్లు అంత దోపిడీ దారులు జగన్ మోహన్ రెడ్డి కటిక పేదవాడు అలాగే ఇందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కరకట్ట కమల్ హాసన్ పుంగనూరు పు*డింగి వీళ్లంతా కటిక పేదరికం లో కొట్టు మిట్టాడుతున్నారు కద రా సి**గ్గు ఎ*గ్గు లేని కుమార్ చివరి 5 సంవత్సరాలు ఇదే కూశారు ప్రజలు చె*ప్పు*తో కొట్టి మూ*లన కూర్చోపెట్టారు అయినా సి*గ్గు రాలేదు
కొత్త పెళ్ళికూతురా రా రా
నీ కుడికాలు ముందు మోపి రా రా
గణవతి కులసతి రా రా
నువు కోరుకున్న కోవెలకు రా రా
donga sommu tirigi tesukunnanduku dongaki nastam aa?
జనం పట్టించుకోరు
not a single paisa loss,he already earned 10 times more he spent on its construction
Call boy works 8341510897
Ni badha yendi .. vadiki emi nastam ledule uruko
baga sampadinchukunnadu le.
జనాల సొమ్ముతో వేల కోట్లు సంపాదిస్తున్న ఈ సినిమా వెదవలని మనం దేవుడి తో కొలుస్తున్నాం.
ప్రజల మైండ్ సెట్ మారాలి
Government kaksha sadhimpu
No other cine celebrity commented on this till now. This shows Nagarjuna isolation
Nag never visited death of any celebrity nor went for consolation. This shows nag attitude isolated him
Nagarjuna movies lo kotha trend create chesina hero trend setter politics ni Kuda prabhaavitham cheyagaladu
Nagarjuna is king maker than dramoji rao
Nagarjuna is a fraud Hero
Dabbu ichhi konukuna land adhi nagarjuna sontha place