తాను ఆదర్శంగా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబును స్ఫూర్తిగా తీసుకుని తమ పార్టీ నాయకుడు, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై సస్పెన్షన్ వేటు వేస్తారా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. జానీ మాస్టర్‌పై తాజాగా లైంగిక దాడి కేసు హైదరాబాద్‌లో నమోదైంది. దీంతో ఆయన వ్యవహారంపై చర్చకు తెరలేచింది.
ఇదిలా వుండగా మహిళల భద్రత విషయంలో పవన్‌కల్యాణ్ భారీగా నీతిసూత్రాలు, ఆదర్శాలు చెబుతుంటారు. అందుకే జానీ మాస్టర్‌పై ఆయన ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకుంది. ఇటీవల సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు రాగానే, టీడీపీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది. ఆయన్ను పార్టీ నుంచి బయటికి పంపింది. అనంతరం ఆయనపై కేసు కూడా నమోదు చేయించింది.
తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై లైంగిక వేధింపులు రాగానే చంద్రబాబు స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంది. తన పార్టీకి చెందిన జానీ మాస్టర్‌పై అలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పవన్ కూడా చంద్రబాబు మాదిరిగానే సీరియస్‌గా స్పందించి, వెంటనే సస్పెండ్ చేసి మహిళల భద్రత విషయంలో చిత్తశుద్ధిని నిరూపించుకుంటారా? లేదా? అనే ప్రశ్న ఎదురవుతోంది.
ఈ ఏడాది జనవరిలో జానీ మాస్టర్ జనసేనలో చేరారు. స్వయంగా పవన్‌కల్యాణ్ ఆయనకు కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఇప్పుడేమో జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. పవన్‌కల్యాణ్ చర్యలు తీసుకోకపోతే మాత్రం, ఆయన మాటలకు గౌరవం లేకుండా పోతుందనే వాదన వినిపిస్తోంది.
Ananthababu vippi chupinchina jagan emi action teesuko ledu…mana GA ki Evi anni kanipinchavu
మన అన్నియ కి గౌరవం, మర్యాద , సిగ్గు లేవు కాబట్టే ఇంకా ఆ ఆంబోతు batch ను సస్పెండ్ చెయ్యలేదని చెప్తున్నావా GA….😂😂
Orey sulli ga ekkada mahila ekkada complent cheyaledu….Kani Jaani gadu meeeda complaint chesara…theda telusuko ra sulli ga..
Call boy works 9989793850
enduku vallu ala cheyali ila cheyali eppuduu nuv, mundu transperant ga undadam nerchuko
Alaaga mari Mana Anna Entha mandini Suspend Chesado Cheppu GA… Ambati , Avanthi, Ananthababu , Duvvada etc…. Chala Pedda Team undi kada
TAPPU NIRUPANA AYTHE TAPPAKUNDAA VETU TAPPADU GA ..
KO JJA YCP PARTY LAAGA KAADU
vc estanu 9380537747
నేరం చేస్తే శిక్ష పడాలి.
కానీ ఏకంగా చిన్నాన్న నీ లేపేసి న ఎలెవన్ మోహన్ రెడ్డి బయట బిందాస్ గా తిరిగి తిన్నాడు.
కనుక జానీ నీ, ఎలెవన్ మోహన్ రెడ్డి నీ ఒకే సెల్ లో వెయ్యాలి.
మాస్టర్ కన్నా దస్తగిరి ని వేస్తె కరెక్ట్ గ ఉంటుంది ఎవరు ఖలేజా ఎంతో తెలిసిపోతుంది సింగల్ సింహం ఎవరో తేలిపోతుంది