టాలీవుడ్ ఇప్పుడు ఓ కొత్త సమస్య ఎదుర్కొంటోంది. ఇన్నాళ్లు సమీక్షలు, ఎర్లీ మార్నింగ్ రివ్యూలు, ట్వీట్ రివ్యూలు ఇవన్నీ చూసి కిందా మీదా అయ్యారు. మెల్లగా వాటికి అలవాటు పడిపోయారు. మంచి సినిమాలకు ఇవన్నీ ప్లస్ అవుతున్నాయి. ప్లస్ వుంది మైనస్ వుంది అని సర్దుకుున్నారు. కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మరోటి బలంగా తయారైంది. అది ఇప్పుడు ఇండస్ట్రీని భయపెడుతోంది. భయపెడుతోంది అనేది చిన్న మాట. వణికిస్తోంది. ఇదే కనుక మీడియా వైపు నుంచి వచ్చి వుంటే వేరుగా వుండేది. నేరుగా పబ్లిక్ ప్లాట్ ఫారమ్ మీదకు వచ్చి, నిలదీసి వుండేవారు. ఇది అంతా సోషల్ మీడియా వైపు నుంచి అందుకే ఏమీ చేయలేకపోతున్నారు.
ఇంతకీ ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య లేదా కొత్తగా బాగా పెరిగిన సమస్య ఏమిటంటే ఫ్యాన్స్ వార్.. ట్రోలింగ్. ఇటీవల ఇది బాగా అంటే బాగా పెరిగిపోయింది. ఏ రేంజ్ కు పెరిగింది అంటే దీన్ని తట్టుకోవాలి అంటే సినిమా చాలా అంటే చాలా యునానిమస్ టాక్ తెచ్చుకోవాలి. సినిమానే కాదు విడుదలకు ముందు వచ్చే మెటీరియల్ ను కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ ను తట్టుకోవడం అన్నది మామూలు కంటెంట్ వల్ల కాదు. అద్భుతమైన కంటెంట్ అయితే తప్ప నిలదొక్కుకోలేదు.
ఇదంతా గతంలోనూ వుంది. ఇప్పుడు మరీ ఎక్కువయింది. సర్కారువారి పాట, గుంటూరు కారం సినిమా టైమ్ నుంచి ఇది బాగా పెరిగింది. థమన్ ప్రతి కంటెంట్ ను ట్రోల్ చేసారు. సినిమా వచ్చిన తరువాత ఇదంతా మరింత పెరిగింది. తరువాత కల్కి సినిమా కంటెంట్ వచ్చింది. దాన్ని కూడా ఎంత ట్రోల్ ట్రయ్ చేయాలో అంతా చేసారు. సినిమా విడుదల టైమ్ లో అదే జరిగింది. ట్రోలింగ్ ను తట్టుకుని నిలబడింది కల్కి.
ఇప్పుడు దేవర టైమ్ వచ్చింది. సినిమా ఫ్యాన్స్ లో రెండు వర్గాలు అటు ఇటు నిల్చున్నాయి. సినిమా సంగతి చూస్తాం అన్నట్లుగా ఓ వర్గం, మా సినిమా సంగతి చూస్తే, డిసెంబర్ లో వచ్చే మీ సినిమా సంగతి చూస్తాం అని ఇంకో వర్గం సోషల్ మీడియాలో కత్తులు దూస్తున్నాయి.
దేవర ట్రయిలర్ ను పట్టుకుని, ఇప్పుడే సినిమా మీద జోస్యాలు చెబుతూ ట్రోలింగ్ చేస్తున్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అని అనడం సులువు కావచ్చు. కానీ సినిమా కనుక యావరేజ్ కంటెంట్ వుంటే గతంలో, కాంబినేషన్లు, స్టార్ కాస్ట్ వల్ల నెట్టుకువచ్చేవి. ఇప్పుడు ఈ వ్యవహారాల వల్ల సినిమా రెండో రోజే చచ్చిపోతోంది. ముఖ్యంగా పెద్ద సినిమాలకు ఇది చాలా అంటే చాలా మైనస్ అవుతోంది.
గతంలో ఓసారి చూడొచ్చు అనే అప్షన్ వుండేది. ఇప్పుడు అది లేదు. ఓటిటి అనే అప్షన్ వచ్చి చేరింది. ఏమాత్రం బాగాలేదు అన్నా ఓటిటికి రిజర్వ్ చేసేస్తున్నారు. అది భారీ సినిమాకు గట్టి డెంట్ పెడుతోంది. ఇప్పుడు దేవర సినిమాకు అదే ప్రమాదం క్లియర్ గా కనిపిస్తోంది. సినిమా కంటెంట్ విషయంలో గట్టి ట్రోల్ జరిగింది. దాంతో పాటను సినిమాలోంచి తీసి, రోలింగ్ టైటిల్స్ మీదకు మార్చేసుకున్నారు. ట్రయిలర్ మీద ట్రోలింగ్ నడుస్తోంది.
ఇప్పుడు ఇదంతా వెళ్లి వెళ్లి సినిమా మీద ఎలా పడుతుందో అన్న భయం యూనిట్ కు వుంది. ఆర్ఆర్ఆర్ తరవాత నుంచి ఎన్టీఆర్- చరణ్ ఫ్యాన్స్ కు ఉప్పు నిప్పులా వుంది. మరోపక్క ఎన్టీఆర్ కు తెలుగుదేశంలోని కీలక సామాజిక వర్గం అనుకూలంగానే వుంది కానీ, పార్టీ హార్డ్ కోర్ జనాలకు కాదు. మహేష్ అంటే బన్నీ ఫ్యాన్స్ కు పడదు. బన్నీ అంటే మహేష్ ఫ్యాన్స్ కు కిట్టదు. ప్రభాస్ అంటే కొందరికి పడదు. ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు. కానీ బలంగా సోషల్ మీడియాలో విరుచుకు పడడం ఇప్పుడు బాగా పెరిగిపోయింది.
దాంతో అసలు విడుదల ముందు మాట్లాడడానికి కూడా యూనిట్ జనాలు భయపడుతున్నారు. పొరపాటున ఏం మాట జారితే ఏం జరుగుతుందో, సినిమాను ఏం నెగిటివ్ అవుతుందో అని భయపడి మీడియాకు దూరంగా వుంటున్నారు. ఈ కొత్త ట్రెండ్ నుంచి సినిమాలను ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదు అని అన్నారు ఓ పెద్ద నిర్మాత. ఎంత పూల్ ప్రూఫ్ కంటెంట్ అయినా మౌత్ టాక్ స్ఫ్రెడ్ అయ్యే వరకు కాపాడడం అన్నది పెద్ద సమస్య గా మారింది అన్నారు ఓ దర్శకుడు.
మొత్తానికి ఈ కొత్త ట్రోలింగ్ వ్యవహారానికి టాలీవుడ్ భయపడుతోంది.
ఆచార్య2..
Dont worry
Vishwambhara ni historical disaster cheddam.
Then followed by gaym changer 😂😂😂😂
gay.vara…padaghattam-2
U troll everyone except AA
We all know who looks gay😂😂😂
Be happy man
Dont be a frustrated soul
U troll everyone except AA
We all know who looks gay😂😂😂
Be happy man
Dont be a frustrated soul
Why people make such dark looking movies? This madness started with KGF, then Kabja followed, and Acharya to an extent, then Salar, and then Kalki, and this Devara looks totally dark….Family audience will not like such a tone and such subjects….Don’t know why Koratala Siva also fell for such nonsense…Going by the trailer, this movie seems to have no entertainment and only violence, some nonsensical emotions…I pity NTR for choosing this subject…
Acharya – Pada gattam
Devara. – Samudram mattam.
Note :- YouTube comment.
కల్కి సినిమా ఏమి చూసి హిట్ చేసారో అర్థం కాలేదు, ఇది చూసేంత వరకు సలార్ సినిమా గురించి కూడా అలాగే అన్పించింది. ఇది చూసిన తర్వాత సలార్ దీని కంటే బెటర్ అన్పించింది.
కల్కి సినిమా హాలీవుడ్ / ఇంగ్లీష్ సినిమా మరిపించేలా ఉంది అని మనం అనుకోవడమే కాని నాన్ భారతీయులు ఎవరూ పట్టించు కున్నట్లు, చూసినట్లు లేదు.
నిజమే అండి…ఫస్ట్ వన్ hour అయితే చెప్పకర్లేదు
vc estanu 9380537747
Ott vunnappudu enduku theaters close chesi padeyaka
yemito ee fans gola
naku telugu typing ravataledu yendukani?
Settings lo maarchu language ki velli
open kavataledu
Evarini aadigina, devara trailer acharya (Acharya flop debba alantidhi mari) and janatha garage laaga undi antunnaru…trailer needed impact create cheyyaledhu…product design, art, DOP and lighting team sync kaaka….visuals lo aa magic miss ayyindhi….hope the movie is good and it is not just a visual noise
Call boy jobs available 9989793850
From the trailer, it looks like it is Visual Noise rather than being a visual spectacle
Mee aurogya samsayalu (sugar, b.p, viral fever, naralu problems, gastric problems, talanoppi etc ) solve cheyabadunu. 8309684588
Devara Friends saif Batchtho kalisi Boatslo work chestu vuntadu, saif and friends Drugs,smuggling chestu vuntaru Jr ki teliyakunda.
oka situationlo thama Illegal Bussiness kosam Devarani champali anukuntaru..
Devara Interval Banglo oka Visham poosina Kathitho okaru podavadam valla Chanipothadu..
But Devara tappu chesi paraarilo vunnattu Villains Nammistaru villagersni..
Devara Son Devaraki totally reverselo Bayamtho Brathukuthu vuntadu..Devara tappu chesi paaripoyadu ani 2yrs nunchi kanapadtledu ani kopamtho vuntadu.
ala vuna timelo villain Batchlo okokarini JR laga vunde person champuthu vuntadu…
Devara vachi champuthunada,Devaraki inko koduku vunada ana suspensetho second half run avtundi..cut cheste andarni champuthundi Bayam natisthuna JR ey ani climaxlo Reveallo avtundi..
Devarani chanipoyadu ani.. evaru champaaro Teliyali vadni Champuthu ani chepadamtho..WHO KILLED DEVARA See in PART2 ani END avtunadi part1.
అందుకే డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ చేయడం బెటర్
lets link social media accounts to Adhaar, we can reduce most of the issues.
ante siggulekunda batike vaalla arupulaki bhayapadutunnaarannamaata