ఇట్స్ నారా..నందమూరి ఫ్యామిలీ పార్టీ

బాలకృష్ణ కు పద్మ భూషణ్ వచ్చిన సందర్భంగా సోదరి భువనేశ్వరి ఏర్పాటుచేసిన పార్టీ పూర్తిగా ఫ్యామిలీ పార్టీగా జరిగింది.

నందమూరి బాలకృష్ణ కు పద్మ భూషణ్ వచ్చిన సందర్భంగా సోదరి భువనేశ్వరి ఏర్పాటుచేసిన పార్టీ పూర్తిగా ఫ్యామిలీ పార్టీగా జరిగింది.

పెద్ద సంఖ్యలో గెస్ట్ లు వచ్చారు కానీ అంతా నందమూరి-నారా కుటుంబాలకు చెందిన వారే. వారి వారి ఎక్స్ టెండెడ్ ఫ్యామిలీ మెంబర్లు మాత్రమే. కానీ అలా అని నందమూరి హరికృష్ణ పిల్లలు మాత్రం హాజరు కాలేదని తెలుస్తోంది.

ఎపి సిఎమ్ నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారీ విందు ఏర్పాటు చేసారు.

సినిమా ఇండస్ట్రీ నుంచి అతి కొద్ది మందికి మాత్రమే ఆహ్వానం అందింది. అఖండ వన్, 2, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహరాజ్ నిర్మాతలకు, దర్శకులకు ఆహ్వానం అందింది. వారు వెళ్లి వచ్చారు.

బోలెడు మంది ఆహ్వానితులు అక్కడ వున్నా, అందురూ ఏదో విధంగా నారా-నందమూరి కుటుంబాలతో బంధుత్వం వున్నవారు తప్ప వేరే మరెవరు లేరు. భారీ విందు ఏర్పాటు చేసారు.

వెళ్లిన వాళ్లు చాలా మంది బాలకృష్ణ ను అభినందించి, అక్కడి వాళ్లతో కలిసి మెలిసి కబుర్లు చెబుతూ చాలా సేపు గడిపారు.

20 Replies to “ఇట్స్ నారా..నందమూరి ఫ్యామిలీ పార్టీ”

    1. అలా కొనుక్కొనే అవకాశమే ఉంటె.. కోడికత్తి, గులకరాయి నాటకాల్లో నటనకు జగన్ రెడ్డి కి పద్మ విభూషణ్ వచ్చేసి ఉండేది కదా..

      ఎడమ చేత్తో డబ్బు విసిరేసి కోనేసేవాడు..

        1. నిజం చెప్పండి భయ్యా.. జగన్ రెడ్డి చూపించిన నటనాకౌశల్యానికి అవార్డు ఆశించడం తప్పంటారా..?

          మంచి చెప్పినా నన్ను తప్పు పడతారెందుకు భయ్యా..

          నువ్వు భలే విచిత్రం గా ఉన్నావు రా భయ్ ..

  1. కుటుంబం అన్నాక కష్టాలు సుఖాలు ఉంటాయి..

    ఇలాంటివి మా అన్నయ్య కి నచ్చవు తనకు నచ్చిన విధంగానే ఉండాలి లేదంటే తన్ని తరిమేస్తాడు

  2. పంది మీద పన్నీరు చల్లటం , వీడికి పద్మ భూషణ్ ఇవ్వటం ఒకటే.

    వీడికి పద్మ దూషణ్ ఇవ్వాలి

Comments are closed.