బాయ్‌ఫ్రెండ్‌కు బైబై …అందాల ఆర‌బోత‌కు జైజై

అందాల ఆర‌బోత‌లో బాలీవుడ్‌లో ర‌స‌వ‌త్త‌ర పోటీ నెల‌కుంది. బికినీ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌డానికి ఏ మాత్రం వెనుకాడ‌డం లేదు. అందచందాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి త‌మ‌కు మొహ‌మాటం లేద‌ని, మ‌రి ఆస్వాదించ‌డానికి మీకు? అన్న‌ట్టు వారి వ్య‌వ‌హార శైలి…

అందాల ఆర‌బోత‌లో బాలీవుడ్‌లో ర‌స‌వ‌త్త‌ర పోటీ నెల‌కుంది. బికినీ ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌డానికి ఏ మాత్రం వెనుకాడ‌డం లేదు. అందచందాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి త‌మ‌కు మొహ‌మాటం లేద‌ని, మ‌రి ఆస్వాదించ‌డానికి మీకు? అన్న‌ట్టు వారి వ్య‌వ‌హార శైలి ఉంది.  బాలీవుడ్ యంగ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ చెల్లి కృష్ణా ష్రాఫ్ అంగాంగ ప్ర‌ద‌ర్శ‌న‌లో చాలా రోజులుగా రెచ్చిపోతున్నారు.

ఆమెకెలా ఉందో కానీ, ఆమె బికినీ ప్ర‌ద‌ర్శ‌న మాత్రం కుర్ర‌కారును పిచ్చెక్కిస్తోంది.  సోషల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న త‌న సౌంద‌ర్యానికి ప్ర‌ద‌ర్శ‌న‌కు పెడుతుంటారు. ఆ ఫొటోలు పెద్ద ఎత్తున‌ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి.  హాట్ ఫోటోషూట్స్‌కు ఆమె ప‌ర్యాయ ప‌దంగా మారారంటే అతిశ‌యోక్తి కాదు.  మరోసారి ఆమె టైట్ బికినీ వేసుకుని  హాట్‌గా ముస్తాబ‌య్యారు.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. బాయ్ ఫ్రెండ్ ఎబోనా హైమ్స్‌తో విడిపోయిన తర్వాత మరింత స్వేచ్ఛ‌గా ఆమె త‌న అందాలను ఆర‌బోస్తూ ఫొటోల‌కు పోజులిస్తున్నారు.  బాయ్ ఫ్రెండ్ ఉండి ఉంటే ఇలా చేసి ఉండేవారు కాదేమో అనే అభిప్రాయాలు నెటిజ‌న్ల నుంచి వ‌స్తున్నాయి. కానీ ఇంత చేస్తున్నా సినిమాల్లో మాత్రం అవ‌కాశాలు రావ‌డం లేదు.