ఇప్పటితరానికి గోవిందా స్టార్ పవర్ తెలియకపోవచ్చు కానీ, ముందు జనరేషన్ ను అడిగితే ఒకప్పుడు బాలీవుడ్ లో గోవిందా రేంజ్ ఎలా ఉండేదో కథలుకథలుగా చెబుతారు. ఒక దశలో హిందీ చిత్ర పరిశ్రమను ఏలాడు ఈ మాజీ హీరో.
80-90వ దశకాల్లో ఇతడంటే పడి చచ్చిపోయేవారు ఉత్తరాది అమ్మాయిలు. అతడి ఆటోగ్రాఫ్ కోసం ఎగబడేవారు. ఒకానొక టైమ్ లో అభిమానుల తాకిడి తట్టుకోలేక, గోవిందా సినిమాలకు ఔట్ డోర్ షూటింగ్స్ పెట్టుకునేవాళ్లు కాదు. అతడి స్టార్ డమ్ తెలిపే ఘటన ఇంకోటి వెలుగులోకి వచ్చింది.
ఇంట్లో పనిమనిషి కోసం వెదుకుతున్న రోజులవి. ఓ అమ్మాయి వచ్చి పనికి కుదిరింది. జీతం, మకాం అన్నీ మాట్లాడుకున్నారు. కానీ ఆ అమ్మాయి చేస్తున్న పనిపై, ఆమె బాడీ లాంగ్వేజ్ పై గోవిందా భార్యకు అనుమానం వచ్చింది.
మొత్తానికి ఆ అమ్మాయి ఎలాగోలా నెట్టుకొచ్చి 20 రోజుల పాటు గోవిందా ఇంట్లో పనిమనిషిగా చేసింది. గోవిందాను దగ్గరుండి చూసింది. ఆ తర్వాత ఆమె బండారం బయటపడింది. ఆమె పనిమనిషి కాదు, ఓ శ్రీమంతురాలు, ఓ మినిస్టర్ కూతురు. గోవిందాపై అభిమానంతో, అతడ్ని దగ్గరుండి చూడాలనే కోరికతో ఇలా పనిమనిషిగా మారింది.
ఆ తర్వాత సదరు మినిస్టర్.. 4 కార్లు వేసుకొని గోవిందా ఇంటికొచ్చి తన కూతుర్ని తీసుకెళ్లిపోయాడంట. ఈ విషయాల్ని స్వయంగా గోవిందా భార్య బయటపెట్టారు.
Maybe she’s not legitimate daughter of that minister, otherwise he can’t kept quiet for 20 days and govindas wife also don’t wait for 30 years to reveal.
ఎహె నెపోటీజమ్ అనేది ఎక్కువైనాదెప్పుడు..
Oka tuglak gadu andhra ki alage tagulu kunnadu ..
bondam govinda ki antha crzy yaa
Maybe
Govindha has craze in bollywood in 1999
vc estanu 9380537747
ankhein movie was the peak of his stardom. he and david dhawan made blockbuster movies for more than a decade
Call boy works 9989793850
Call boy jobs available 9989793850
ఈ సంఘటన బేస్ చేసుకునే ఇంద్ర లో కొన్ని సీన్స్ తీసినట్టున్నారు