తెలుగు జనాలు ఎవరి కోసం చూస్తారు. మనకు సినిమా అంటే పిచ్చి, హీరోలు అంటే అభిమానం. అందువల్ల ఎలాగూ ఎగబడి చూస్తారు. కానీ మన హీరోలను నార్త్ లో చూడాలి కదా.
ఆర్ఆర్ఆర్ అంటే రాజమౌళి పేరు యాడ్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ తొలిసారి నార్త్ బెల్ట్ లో సోలోగా ఎంటర్ అవుతున్నారు. ఇది యాసిడ్ టెస్ట్. రచ్చ గెలిచి తీరాలి. అందుకే ఎన్టీఆర్ ప్రమోషన్ టీమ్ చాలా ప్లాన్డ్ గా వెళ్తోంది.
సినిమాలో ముంబాయి హీరోయిన్, ముంబాయి విలన్.. ముంబాయిలో ట్రయిలర్ విడుదల, ముంబాయిలో సందీప్ వంగాతో ఇంటర్వ్యూ. ముంబాయిలో కపిల్ షో. ముంబాయిలో భారీ కట్ అవుట్ లు.. ఇంకా ముంబాయిలోనే చాలా చాలా. మరి ఇప్పుడు వాటికి తగిన డీసెంట్ ఓపెనింగ్ పడాలి.
తెలుగులా కాదు. నార్త్ లో, నెంబర్లు దాచేయడానికి. అక్కడ నెంబర్లు బయటకు వచ్చేస్తాయి. అందువల్ల కచ్చితంగా ఒరిజినల్ గా సినిమా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ తీసుకోవాలి. దానికి తగిన రన్ రావాలి.
తరువాత సినిమాలు అంటే నార్త్ డైరక్టర్ వున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ వున్నారు. అందువల్ల అప్పుడు సమస్య వుండకపోవచ్చు. కానీ ఇప్పుడు బలమైన ఓ ఫౌండేషన్ పడాల్సి వుంది. దేవర ముందు వున్న సవాలు అదే. అసలే నార్త్, సౌత్ బేధాలు కనిపించకుండా వుండనే వున్నాయి. అలాగే వేరు వేరు హీరోలకు డిఙిటల్ టీమ్ లు వున్నాయి.
సినిమా యునానిమస్ టాక్ వచ్చి, బ్లాక్ బస్టర్ అయిన తరువాత హిందీ బెల్ట్ లో మాంచి కలెక్షన్లు వస్తే ఒకలా వుంటుంది. సినిమా యావరేజ్ అనిపించుకుంటే మరోలా వుంటుంది. చూడాలి మరో రెండు వారాల్లో ఏం జరగబోతోందో?
ఏం చేసినా థియేటర్లో చూడం
Kukkalu theatre ki rakante no problem tharak anna kanabadithe meme 5 times chustham 🖕🖕🖕
emi avvadu … seni vadilipotundi
Cinema baagunte chustaru. All the best Tarak
vc estanu 9380537747
vc available 9380537747
Paadaghattam part 2 illiterate north gaallu choostaremo kaani literate telugus will skip it
sare l/k . nuvvu velli me/ga penta tinu
Call boy jobs available 9989793850
Call boy works 9989793850
Enni chesina rajamouli next film Dumma