కోర్టు చెబితే నేనే స్వయంగా కూల్చేవాడిని – నాగార్జున

ఎన్-కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున స్పందించాడు. ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని, పూర్తిగా ప్రైవేట్ స్థలంలో ఆ నిర్మాణం చేపట్టామని అన్నాడు. తన ప్రతిష్టను కాపాడుకోవడం కోసం, కొన్ని వాస్తవాల్ని తెలియజేయడం కోసం, చట్టాల్ని…

ఎన్-కన్వెన్షన్ కూల్చివేతపై హీరో నాగార్జున స్పందించాడు. ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని, పూర్తిగా ప్రైవేట్ స్థలంలో ఆ నిర్మాణం చేపట్టామని అన్నాడు. తన ప్రతిష్టను కాపాడుకోవడం కోసం, కొన్ని వాస్తవాల్ని తెలియజేయడం కోసం, చట్టాల్ని ఉల్లంఘించలేదని చెప్పడం కోసమే ప్రకటన చేస్తున్నట్టు నాగ్ వెల్లడించాడు.

“ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. పూర్తిగా ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలంటే తప్పుడు సమాచారంతో, చట్ట విరుద్ధంగా ఈ కూల్చివేత జరిగింది.”

కూల్చివేతకు ముందు తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని ఆరోపించారు నాగార్జున. ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకూడదనే ఉద్దేశంతోనే ప్రకటన ఇస్తున్నట్టు తెలిపాడు.

“కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడ్ని.”

అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తామని నాగార్జున స్పష్టం చేశాడు.

22 Replies to “కోర్టు చెబితే నేనే స్వయంగా కూల్చేవాడిని – నాగార్జున”

  1. నీది అక్కడే ఉంది నాగార్జున. అక్కడ కూల్చింది ఆక్రమణలో ఉన్నది మాత్రమే. వెళ్ళి నీది వెతుక్కో.

  2. ఒకవేళ అక్రమం గా కూల్చితే అది తప్పే , కానీ పాత ప్రభుత్వం కూల్చినప్పుడు ,నొరు తెరవలేక పొయాడు, అది తెలంగాణా ప్రజాస్వామ్యం

  3. ఫేస్బుక్ లో ఒకరు రాసింది!

    ఆంధ్ర లో ప్రజావేదిక చంద్ర బాబు నాయుడు అక్రమం కృష్ణ నది లో కట్టారు…appudu ఉన్న వైసిపి ప్రభుత్వం అక్రమం అని kulchithe ఇదే పచ్చ మీడియా అన్యాయం అంటూ dibate లు పెట్టారు…అక్రమం గా ఎవ్వరూ కట్టిన తప్పు అనాలి కదా…ఇవాళ రేవంత్ డైనమిక్ లీడర్ అంటున్నారు..అన్ని విషయాల లో అలాగే ఉండాలి..రామోజీ ఫిల్మ్ సిటీ సీలింగ్ భూమి లో ఆక్రమణ చేసి కట్టారు అది కూడా తప్పే అవుతుంది… అమీన్ పూర్ చెరువు కూడా అంతే…మహిపాల్ రెడ్డి వాసవి లాంటి సంస్థ లు అక్రమం గా ఆక్రమణ చేసి కట్టారు….వాటి జోలికి ఎందుకు వెళ్ళటం లేదు…ఓల్డ్ సిటీ లెక్క లేని అన్ని ఆక్రమణ లు ఉన్నాయి…

  4. oh u shouldn’t let encroachments if its not part of your property……why to wait for notice from court……… its clearly showing how reliable you are with your sayings.

  5. రేవంత్ రెడ్డి కి నాగార్జున కి గొడవలు వున్నాయి

    రేవంత్ రెడ్డి కావాలనే చేస్తున్నాడు. ఇప్పుడు సీఎం అవ్వొచ్చు రేపు సీఎం పదవి పోయాక అప్పుడు పరిస్థితి ఆలోచించు కుంటే రేవంత్ రెడ్డి కి మంచిది

  6. కమ్మోడు అంటే దోపిడి N . నాగార్జున మొత్తం ఆస్తి విలువ 10 వేల కోట్ల రూపాయలు పైనే ఉంటుంది.

    కమ్మోడు అంటే దోపిడి D . సురేష్ మొత్తం ఆస్తి విలువ 8 వేల కోట్లు రూపాయలు ఉంటుంది.

    గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎవరైనా ఒక పొలమును తీసుకొని నేను డెవలప్ చేస్తాను నేను లోకల్ డెవలప్మెంట్ క్రియేట్ చేస్తాను అంటే 20 సంవత్సరాల్లో అది వాళ్ళ సొంతమవుతుంది ఇదే లాజిక్ ను ఉపయోగించి మనోడు 500 ఎకరాలు కొట్టేశాడు ఎలా అంటే విశాఖపట్నంలో 1999-2000 సంవత్సరంలో దాదాపు 500 ఎకరాలు గవర్నమెంట్ నుంచి తీసుకొని,  నేను డెవలప్ చేస్తాను, నేను లోకల్ ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేస్తాను అని చెప్పి , ఈ 20 సంవత్సరాల్లో ఎటువంటి వంటి డెవలప్మెంట్ చేయకుండా ఎటువంటి ఎంప్లాయిమెంట్ క్రియేట్ చేయకుండా 20 సంవత్సరాలు అంటిపెట్టుకొని ప్లాట్లు పెట్టి అమ్మేశాడు దాదాపు 500-750 కోట్ల రూపాయల లాభం వచ్చింది

    1. మన నాగార్జున ఎవరికి ఫ్రైండ్ రా? మన జగన్ కె కదా? మన జగన్ తొడు దొంగెగా?

  7. First, Why you did not take permissions from GHMC for the construction that you made there?

    Tell first weather you have permissions are not!! Why you are not opening your mouth on that!!

  8. ఆ స్తలం విషయం కొర్ట్ లొ ఉండవచ్చు, కాని అక్కడ కట్టిన కట్టడం కి GHMC permissions ఉన్నయా? అది చెప్పు.

  9. ఆ స్తలం విషయం కొర్ట్ లొ ఉండవచ్చు, కాని అక్కడ కట్టిన కట్టడం కి GHMC అనుమతులు ఉన్నయా? అది చెప్పు.

Comments are closed.