నవంబర్ 3న ‘నరకాసుర’

పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సినిమా “నరకాసుర”. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు.  Advertisement సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న “నరకాసుర”…

పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సినిమా “నరకాసుర”. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. 

సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న “నరకాసుర” సినిమా థియేటర్స్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మూవీ టీమ్ పాల్గొన్నారు. 

డైరెక్టర్ సెబాస్టియన్ మాట్లాడుతూ రెండేళ్లు “నరకాసుర” సినిమా కోసం మా టీమ్ అంతా కష్టపడ్డాం. గత నెలలోనే ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. మా సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుందని తెలుగు ప్రేక్షకులకు నమ్మకంగా చెప్పగలను అన్నారు.

హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ – నాకు ఏ సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. మంచి సినిమాలు చేసి తెచ్చుకునే గుర్తింపే నా బ్యాక్ గ్రౌండ్ అనుకుంటున్నా.. త్వరలో ఏపీలో టూర్ ప్లాన్ చేస్తున్నాం. అన్నారు. హీరోయిన్ అపర్ణ మాట్లాడుతూ ప్రొడ్యూసర్ డాక్టర్ అజ్జ శ్రీనివాస్ , ఉషా పిక్చర్స్ డిస్ట్రిబ్యూటర్ సురేష్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.