పాలకొల్లు కు బన్నీ

హీరో అల్లు అర్జున్ పాలకొల్లు పయనమై వెళ్లారు. విమానంలో రాజమండ్రి వెళ్లి అక్కడ నుంచి రోడ్ మార్గాన పాలకొల్లుకు వెళ్లారు.  Advertisement అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీవాస్ సోదరుడు ఇటీవల మరణించారు. కోవిడ్ వచ్చి…

హీరో అల్లు అర్జున్ పాలకొల్లు పయనమై వెళ్లారు. విమానంలో రాజమండ్రి వెళ్లి అక్కడ నుంచి రోడ్ మార్గాన పాలకొల్లుకు వెళ్లారు. 

అల్లు అర్జున్ సన్నిహితుడు బన్నీవాస్ సోదరుడు ఇటీవల మరణించారు. కోవిడ్ వచ్చి తగ్గిన తరువాత ఊపిరితిత్తుల సమస్య‌ రావడంతో ఆయన మరణించారు. 

బన్నీకి బన్నీవాస్ కు మాంచి స్నేహం. బన్నీవాస్ గీతా ఆర్ట్స్ బాధ్యతలు, గీతా 2 నిర్వహణ బాధ్యతలు ఇలా అన్నీ చూస్తుంటారు. 

అదే సమయంలో బన్నీ వ్యవహారాలు కూడా ఆయన చూస్తుంటారు. అందుకే ఆయనను పరామర్శించడానికి బన్నీ బయల్దేరి పాలకొల్లు వెళ్లారు. తిరిగి సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు.

అటూ ఇటూ ఎటూ కాలేక!