ఎక్స్ క్లూజివ్-ప్రభాస్ తో నాగ్ అశ్విన్

హీరో ప్రభాస్ అభిమానులకు అత్యంత సంతోషకరమైన వార్త. విభిన్నమైన సినిమాలు అందించే దర్శకుడు నాగ్ అశ్విన్ మహానటి తరువాత తన సినిమాను మొదలు పెట్టబోతున్నారు. Advertisement ఈ సినిమాకు ప్రభాస్ హీరో. ఈ వార్త…

హీరో ప్రభాస్ అభిమానులకు అత్యంత సంతోషకరమైన వార్త. విభిన్నమైన సినిమాలు అందించే దర్శకుడు నాగ్ అశ్విన్ మహానటి తరువాత తన సినిమాను మొదలు పెట్టబోతున్నారు.

ఈ సినిమాకు ప్రభాస్ హీరో. ఈ వార్త ను ఈ రోజు చిన్న విడియో ద్వారా ప్రకటించబోతున్నారు. 

మహానటి తరువాత చిరకాలంగా స్క్రిప్ఠ్ వర్క్ లో వున్న నాగ్ అశ్విన్ ఇప్పుడు దాన్ని పూర్తి చేసి, ప్రాజెక్టును ప్రకటించబోతున్నారు. ఇది నిజంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు హ్యాపీ న్యూస్ నే.

సరైన లైనప్ లేదు ప్రభాస్ కు. రాథేశ్వామ్ సినిమా సెట్ మీద వుంది. ఇప్పుడు ఈ  సినిమా ప్రకటనతో కాస్త హుషారు వస్తుంది ఫ్యాన్స్ కు.