Advertisement

Advertisement


Home > Movies - Movie News

ప్రభాస్..పూఙా..ఇంకా అలాగే

ప్రభాస్..పూఙా..ఇంకా అలాగే

ఒకసారి తేడా వస్తే అంత త్వరగా మళ్లీ మారదు వ్యవహారం. హీరో ప్రభాస్, హీరోయిన్ పూఙా హెగ్డే ల వ్యవహారం అలాగే వుంది. 

ఎందుకో ఇద్దరి మధ్య చెడింది. దాంతో ఇద్దరూ ఎడమొహం, పెడమొహంగా మారిపోయారు. అది ఎంత వరకు వెళ్లింది అంటే ఇద్దరి మధ్య మిగిలిన బ్యాలన్స్ ఇంటిమసీ సీన్లు కూడా వేరు వేరుగా గ్రీన్ మ్యాట్ మీద తీసేంత వరకు వెళ్లిందని వార్తలు వచ్చాయి.

ఇప్పుడు సినిమా డబ్బింగ్ స్టేఙ్ కు వచ్చింది. ఇప్పటికీ అదే కొనసాగుతోందని తెలుస్తోంది. పూఙా ఒకటి రెండు రోఙులు డబ్బింగ్ చెప్పగానే బ్రేక్ ఇచ్చేసారని బోగట్టా. 

ఎందుకని అడిగితే హీరో వచ్చారు, ప్రభాస్ డబ్బింగ్ అయిన తరువాత మళ్లీ కొనసాగిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా పూఙా హెగ్డే డబ్బింగ్ ఒక అడుగుముందుకు, ఒక అడుగు వెనక్కు అన్నట్లు సాగుతోందని తెలుస్తోంది.

రాధేశ్యామ్ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలవుతోంది. ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. యవి సంస్థ టీ సిరీస్ కలిపి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?