ఇంత పెద్ద హిట్ వెనక కారణాలేంటి?

క్రింజ్ అన్నారు, థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. బ్రేక్ ఈవెన్ అయితే చాలనుకున్నారు, డబుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు.

క్రింజ్ అన్నారు, థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. బ్రేక్ ఈవెన్ అయితే చాలనుకున్నారు, డబుల్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. 2 పెద్ద సినిమాలతో పోటీ ఉన్నప్పటికీ క్లియర్ విన్నర్ గా నిలిచింది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా.

6 రోజుల్లోనే 100 కోట్ల రూపాయల షేర్ సాధించడంతో పాటు.. ఓవర్సీస్ లో 3 మిలియన్ మార్క్ వైపు దూసుకుపోతోంది. కథ కొత్తదేం కాదు, టేకింగ్ కూడా రొటీన్, భారీ ఫైట్లు, కళ్లుచెదిరే ట్విస్టులు కూడా లేవు. మరి ఊహించని విధంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఇంత పెద్ద హిట్టవ్వడానికి కారణం ఏంటి?

లాజిక్స్ తో సంబంధం లేకుండా వినోదం అందిస్తే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని అప్పట్లో ‘జాతిరత్నాలు’ నిరూపిస్తే, ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మరోసారి ఆ విషయాన్ని ప్రూవ్ చేసింది.

పైగా వింటేజ్ వెంకీని చూపించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయింది. ఇన్నాళ్లూ వెంకటేష్ నుంచి మిస్సయిన ఎలిమెంట్ ఇదే. దీనికితోడు సంక్రాంతి ఫెస్టివల్ యాడ్ అవ్వడం, పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సినిమాకు ప్రచారం చేయడం, ‘గోదారి గట్టు’ సాంగ్ తెగ వైరల్ అవ్వడం ఈ సినిమా సక్సెస్ కు కీలకంగా మారాయి.

వీటితో పాటు, మిగతా 2 సినిమాలతో పోలిస్తే.. టికెట్ ధరలు కాస్త తక్కువగా ఉండడం కూడా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు కలిసొచ్చింది. పాన్ ఇండియా అంటూ బిల్డప్పులు ఇవ్వకుండా, పూర్తిగా ఫ్యామిలీస్ ను టార్గెట్ చేయడం, వినూత్నంగా-పద్ధతిగా ప్రచారం చేయడం ఈ సినిమా విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు.

20 Replies to “ఇంత పెద్ద హిట్ వెనక కారణాలేంటి?”

    1. అయ్యా.. mohan rao ఇలా రాస్తే మీకు సంతోషమేగా…

      మీకు జగన్ రెడ్డి గురించి రాస్తేనే బాధ పడిపోతారు.. ప్రశ్నిస్తారు..

      ఇక్కడ మీకు ఎటువంటి ఇబ్బందీ ఉండదు.. పైగా లైక్ కొట్టి మీ మద్దతు కూడా తెలుపుతారు..

      ..

      మీకు దమ్ముంటే వీళ్ళని అడగండి.. ఎందుకు అనవసరం గా లాగుతున్నారని ప్రశ్నించండి..

      ఆహా.. అవన్నీ కుదరవు.. జగన్ రెడ్డి మాత్రం ఎవరూ ఏమీ అనకూడదు.. మనకు నచ్చని వాళ్ళని మాత్రం ఎన్నైనా తిట్టుకోవచ్చు ..

      ఇదెక్కడి న్యాయం.. mohan rao

        1. అందుకేనేమో.. 5 ఏళ్ళ రెడ్డి పాలన ని చూసాక రెడ్డి ని బెంగుళూరు కి తరిమేశారు.. అదే ఎస్సీ. ఎస్టీ లు..

          1. అది జరిగినప్పుడు వచ్చి కామెంట్స్ లో గొప్పలు చెప్పుకోండి.. ఇప్పుడు చెపితే కోతలు కోస్తున్నాడు అని తెలిసిపోతుంది..

      1. స్వయానా తన పేరు రాసుకోలేక సోషల్ మీడియా ముసుగు లో ఉన్నాడు వాడికి సమాధానం ఎందుకు సార్ మన ఎనర్జీ వృధా

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. మ్యూజిక్ డైరెక్టర్ + రమణ గోగుల + ఐశ్వర్య రాజేష్ + ప్రమోషన్స్…..సినిమా బ్లాక్ బస్టర్

  3. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు. వీసీ

Comments are closed.