చాలామంది హీరోయిన్లకు ఫ్యాన్స్ ఉంటారు. సాయిపల్లవి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. ఆమె డాన్స్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ మరోసారి తన డాన్సింగ్ టాలెంట్ చూపించింది.
ఈరోజు చెల్లెలు పెళ్లి చేసింది సాయిపల్లవి. తమిళనాడులో సంప్రదాయబద్ధంగా వీళ్ల వివాహం జరిగింది. ఈ పెళ్లిలో తన డాన్స్ తో అందర్నీ మెస్మరైజ్ చేసింది సాయిపల్లవి. 5 పాటలకు సోలో పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆహుతుల్ని అలరించింది.
తర్వాత బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి మరో 5-6 పాటలకు డాన్స్ చేసింది. పెళ్లిలో సాయిపల్లవి ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అదే టైమ్ లో సాయిపల్లవి పెళ్లి టాపిక్ కూడా తెరపైకొచ్చింది. నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావ్ అంటూ చాలామంది ఆమెను ప్రశ్నించడం మొదలుపెట్టారు. తను జీవితంలో పెళ్లి చేసుకోనని గతంలో సాయిపల్లవి ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె నాగచైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తోంది.
vc available 9380537747
what is vc?
Call boy jobs available 8341510897
చెల్లి పెళ్లి ఆమె ఎందుకు చేసింది?? వాళ్ళు అనాధలా ???