తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో పోలీసులు చాలా చురుగ్గా వ్యవహరించినట్టుగా, నాయకుల్ని అరెస్టులు చేసినట్టుగా వారికి క్రెడిట్ కావాలి. అదే సమయంలో ఎస్సీ నాయకుడిని వేధించడానికే అరెస్టు చేశారనే చెడ్డపేరు మాత్రం రాకూడదు.
ఎస్సీ నాయకుడి అరెస్టుకు సంబంధించిన అపకీర్తి మాత్రం జగన్ ఖాతాలోకి వెళ్లాలి. ఇదెలా సాధ్యం చెప్మా.. అనుకుంటున్నారా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ ప్రాపకంతో అనేక హోదాలు కూడా అనుభవించి.. ఎన్నికలకు ముందు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న సీనియర్ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ మాటల గారడీలో ఏదైనా సాధ్యమే మరి!
తెలుగుదేశం పార్టీకార్యాలయం మీద దాడిచేసిన కేసులో కీలక నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిలు నిరాకరించిన తరువాత.. అయిదుగురు ముఖ్యనేతల్లో ముందు జరిగిన అరెస్టు నందిగం సురేష్ దే. మిగిలిన వారిని కూడా అరెస్టు చేయడానికి పోలీసులు ప్రత్యేకబృందాలు పంపారు. అయితే.. నందిగం సురేష్ ఎస్సీ నాయకుడు గనుక.. ఆయన అరెస్టు వలన వైసీపీకి ఎలాంటి సానుభూతి దక్కకుండా చూడాలని ఒక స్కెచ్ వేశారు. ఆ పార్టీలోని సీనియర్ దళిత నాయకుల్లో ఒకడైన డొక్కా మాణిక్యవరప్రసాద్ ప్రస్తుతానికి ఆ బాధ్యత భుజానికెత్తుకున్నారు. నేడోరేపో వర్ల రామయ్య వంటివారు కూడా ఇదే టాపిక్ మీద మీడియాతో మాట్లాడ్డానికి ఎగబడ్తారు.
నందిగం అరెస్టు కావడానికి ప్రధాన కారణం సజ్జల రామక్రిష్ణారెడ్డి అట. ఆయన ఇచ్చిన సమాచారంతోనే పట్టుకున్నారట. నిజానికి ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరం కూడా లేదుట.. దాడుల వెనుక సూత్రధారి సజ్జలను అరెస్టు చేయాలట… ఇవీ డొక్కా మాటలు.
నందిగం సురేష్ అరెస్టు అనవసరం అయితే.. ఆ విషయం ఆయన తమ పార్టీనేత చంద్రబాబుకే చెప్పి అలా చేయించవచ్చు కదా. పోలీసులు ఏదో.. తమ పని తాము చేసుకుపోతూ ఉంటే.. నందిగం సురేష్ అరెస్టు మీద మాత్రం సానుభూతి చూపిస్తూ, తనకు కిట్టని వాళ్లందరినీ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తూ మాజీ మంత్రి డొక్కా అసలు ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతున్నట్టుగా లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఒక కె.-.సులొ నిందితుడు OC అయినా, BC అయినా, SC అయినా…. ఎవరు అయినా… అర్రెస్ట్ చెయాల్సి వస్తె చెసారు. కులం ప్రకారం అర్రెస్ట్ చెయరు!
మళ్ళి ఇక్కడ కూడా కులం తెస్తావు ఎందుకు?
Prasthavana techindhi dockage garu kadhandi
పైగా వాళ్ళు నేర్పిన విద్యే కదా.. బాబు ని తిట్టాడానికి. వైసీపీ లో కమ్మ… పవన్ ని తిట్టాడానికి కాపులని వాడడం
Call boy works 8341510897
Orey dokka neevukuda nayakudiva A party adhikatamlo vuntr a partylo vunde oka luchagadivi
Tdp ki jagan meda aropanalu ku prove cheyyaleka ila edo oka case pedutunnaru. 30000 mandi ammai lanu voulenterrs kidnap chesaru ani chebithe center e news tappu ani cheppindi. Varada badituluku veriche sahayam andisthunnaru. Munde voulenterrs ni nammukunte intha nastham jarigedi kadu
vc estanu 9380537747
vc available 9380537747
గ్రేట్ ఆంధ్రా నీవు పేపర్ నడపటానికి అనర్హుడివి. నందిగం సురేష్ కులంతో సంబంధం ఏమిటి. అతను తప్పు చేశాడు. అది నీకు తెలుసు. అయిన కులాలు ఊసెత్తు తున్నావు.
ప్రజల అభిప్రాయం అని ఇంకో సారి అంటే మిమ్మల్ని చెప్పుల్తో కొడతారు.. అసలు మీకు ప్రజాభిప్రాయం ఎప్పుడూ తెలీదు.. తెలిసిందల్లా మెంటలోడికి భజన చెయ్యటం.. అలాగే చేసి, చేసి ముంచేసారు..