హీరో కూతురి హాట్ అవ‌తార్!

త‌న‌ను హీరోయిన్ మెటీరియ‌ల్ గా గుర్తించాల‌ని గ‌ట్టిగానే కోరుకుంటున్న‌ట్టుగా ఉంది సారా అలీ ఖాన్. అందు కోసం ఆమె ఇన్ స్టాగ్ర‌మ్ అకౌంట్ ను ఉప‌యోగించుకుంటూ ఉంది. ఇప్ప‌టికే కొన్ని బాలీవుడ్ సినిమాల్లో న‌టించింది…

త‌న‌ను హీరోయిన్ మెటీరియ‌ల్ గా గుర్తించాల‌ని గ‌ట్టిగానే కోరుకుంటున్న‌ట్టుగా ఉంది సారా అలీ ఖాన్. అందు కోసం ఆమె ఇన్ స్టాగ్ర‌మ్ అకౌంట్ ను ఉప‌యోగించుకుంటూ ఉంది. ఇప్ప‌టికే కొన్ని బాలీవుడ్ సినిమాల్లో న‌టించింది సారా. కొంత వ‌ర‌కూ గుర్తింపు అయితే వ‌చ్చింది కానీ, ఇంకా హీరోయిన్ గా త‌గినంత గుర్తింపు రాలేదు.

అలాగని ఈమెకు అవ‌కాశాలు లేవ‌ని కాదు. అవ‌కాశాలు అయితే వ‌స్తున్నాయి. అయితే మంచి క్రేజ్ అయితే సంత‌రించుకోవ‌డం లేదు సారా.అవ‌త‌ల జాన్వీ క‌పూర్ ను త‌మ సినిమాల్లో న‌టింప‌జేయాలంటే,త‌మ సినిమాల్లో న‌టింప‌జేయాల‌ని ప్రొడ్యూస‌ర్లు,డైరెక్ట‌ర్లు పోటీ ప‌డుతున్న ప‌రిస్థితి ఉంది.అయితే సారా విష‌యంలో ఆ స్థాయి పోటీ లేదు. ఈ క్ర‌మంలో క్రిస్మ‌స్ సంద‌ర్భంగా చిట్టిపొట్టి దుస్తుల్లో పిక్స్ ను పోస్టు చేసింది సారా అలీ ఖాన్.

త‌ను హీరోయిన్ మెటీరియ‌ల్ అని నిరూపించుకోవ‌డానికి సారా ఈ గ్లామ‌ర‌స్ అవ‌తారం ఎత్తిన‌ట్టుగా ఉంది. ప‌నిలో ప‌నిగా త‌న సోద‌రుడితో క‌లిసి కూడా కొన్ని పిక్స్ ను పోస్టు చేసింది సారా అలీఖాన్. అత‌డు కూడా న‌టుడు అవుతాడో కాడో కానీ.. ఇప్ప‌టికే సిక్స్ ప్యాక్ దేహంతో.. త‌న ధారుడ్యాన్ని ప్ర‌ద‌ర్శించాడు!

సమంత యక్టింగ్ అంటే చాల ఇష్టం