హేమ కమిటీ రిపోర్ట్ ప్రభావం నటుడు నివిన్ పాలీపై కూడా పడింది. మలయాళ చిత్రసీమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న ఈ హీరోపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది.
తనకు హీరోయిన్ గా ఆఫర్ ఇస్తానని నమ్మించి, లైంగికంగా వేధించాడంటూ నివిన్ పాలీపై బాధితురాలు కేసు పెట్టింది. ఈ ఘటన దుబాయ్ లో జరిగిందంట.
గతేడాది నవంబర్ లో నివిన్ పాలీతో పాటు మరికొంతమంది మలయాళ సినీ ప్రముఖులు దుబాయ్ లో ఓ అమ్మాయిని కలిశారంట. వాళ్లంతా ఆమెపై లైంగిక దాడులకు పాల్పడ్డారంట.
ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒన్నుకళ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నివిన్ పాలీని ఏ-6గా పేర్కొన్నారు. ప్రముఖ నిర్మాత ఏకే సునీల్ ఏ-2గా ఉన్నారు. ఇలాంటి కేసులను సత్వరం పరిష్కరించేందుకు కేరళ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఒన్నుకళ్ పోలీసులు, ఈ కేసును సిట్ కు బదిలీ చేశారు.
హేమ కమిటీ రిపోర్టుతో మలయాళ చిత్రసీమ అట్టుడికిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నివేదిక ఆధారంగా ఇప్పటికే 9 మంది ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. వీళ్లలో సిద్ధిఖ్, జయసూర్య లాంటి నటులున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి నివిన్ పాలీ కూడా చేరాడు. కొంతమంది ఇప్పటికే బెయిల్ తెచ్చుకున్నారు, నివిన్ కూడా బెయిల్ కోసం కోర్టుకు వెళ్లబోతున్నాడు.
కమిటీ రిపోర్ట్ బయటకొచ్చిన తర్వాత అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ)కు మోహన్ లాల్ రాజీనామా చేశారు. అతడితో పాటు 17 మంది సభ్యులు కూడా రిజైన్ చేశారు. మరోవైపు ఇతర సినీపరిశ్రమలకు కూడా ఈ సెగ తాకుతోంది.
హేమ కమిటీ రిపోర్ట్ గురించి తెలియదు అన్నందుకు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడిచింది. ఇక హీరో జీవా వ్యాఖ్యలపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. రాధిక శరత్ కుమార్ లాంటి సీనియర్ ఆర్టిస్టులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. దీనికితోడు టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదన్నందుకు బాలకృష్ణపై కూడా సోషల్ మీడియాలో ఓ సెక్షన్ విరుచుకుపడుతోంది.
Call boy works 8341510897
రాదిక నా ..అదె ఎదురెళ్ళి దున్నించుకున్నది ..అసలు దాని మీదా ఎట్టాలి casting couch కెసు
vc estanu 9380537747
paapam
inko mahilaa badhitudu.
అదేంటో పేరు లేని హీరోయిన్స్, మాజీ హీరోయిన్స్ మాట్లాడతారు. విషయం జరిగిన వెంటనే కంప్లయింట్ ఇవ్వకుండా తీరిగ్గా మీ టూ అంటూ ఉంటారు. ఇప్పటి వరకు పెట్టిన కే సస్ ఏమైనా తేలాయ అసలు?
అదేంటో పేరు లేని హీరోయిన్స్, మాజీ హీరోయిన్స్ మాట్లాడతారు. విషయం జరిగిన వెంటనే కంప్ల యింట్ ఇవ్వకుండా తీరిగ్గా మీ టూ అంటూ ఉంటారు. ఇప్పటి వరకు పెట్టిన కే స స్ ఏమైనా తేలాయ అసలు?
అదేంటో పేరు లేని హీరోయిన్స్, మాజీ హీరోయిన్స్ మాట్లాడతారు. విషయం జరిగిన వెంటనే కంప్ల యింట్ ఇవ్వకుండా తీరిగ్గా మీ టూ అంటూ ఉంటారు. ఇప్పటి వరకు పెట్టిన కే స స్ ఏమైనా తే లాయ అసలు?
అదేంటో పేరు లేని హీరోయిన్స్, మాజీ హీరోయిన్స్ మాట్లాడతారు. విషయం జరిగిన వెంటనే కంప్ల యింట్ ఇవ్వకుండా తీరిగ్గా మీ టూ అంటూ ఉంటారు. ఇప్పటి వరకు పెట్టిన కే స స్ ఏమైనా తేలాయ అసలు?
బురద జల్లుతున్నారు వాళ్ళే కడుక్కుంటారు అని. ఈలోపు పాపం వీళ్ళ పరువు పోతోంది
అదేంటో పేరు లేని హీరోయిన్స్, మాజీ హీరోయిన్స్ మాట్లాడతారు. విషయం జరిగిన వెంటనే కంప్ల యింట్ ఇవ్వకుండా తీరిగ్గా మీ టూ అంటూ ఉంటారు. ఇప్పటి వరకు పెట్టిన కే స స్ ఏమైనా తేలాయ అసలు?
వీళ్లకు డిమాండ్ వచ్చినతరువాత వీళ్ళు నిర్మాతలకు నరకం చూపిస్తారు మరి దానికి కమిట వెయ్యాలి
Ladies dress sense kuda karanam
Thapudu aropanalu