ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గేర్ మార్చాలా?

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా విశాఖ జిల్లాకు చెందిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని చంద్రబాబు నియమించారు. ఆయనకు ఇది చాలా పెద్ద పదవి. ఆయన కంటే ముందు ఈ పదవిలో కిమిడి కళా…

ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా విశాఖ జిల్లాకు చెందిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని చంద్రబాబు నియమించారు. ఆయనకు ఇది చాలా పెద్ద పదవి. ఆయన కంటే ముందు ఈ పదవిలో కిమిడి కళా వెంకట్రావు, కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు. ఈ ఇద్దరూ తమదైన విమర్శలతో మాటల ధాటితో దూసుకుపోయారు అని అంటుంటారు.

ప్రతీ రోజూ వారు మీడియాలో ఉండేవారు. అంతే కాదు ఏ చిన్న ఇష్యూ జరిగినా ప్రతిపక్షాన్ని పట్టుకుని టార్గెట్ చేసేవారు. కళా వెంకట్రావు, అచ్చెన్నాయుడు అలా ఏదో ఒక దాని మీద మాట్లాడుతూ ప్రత్యర్ధి పార్టీని కట్టడి చేసేవారు. ఆ పదవిలోకి పల్లా వచ్చారు కానీ ఆ స్పీడ్ ని ఇంకా అందుకోవాల్సి ఉంది అని అంటున్నారు.

ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. దాంతో అధికార పార్టీ ప్రెసిడెంట్ గా పల్లాకు మరింత బాధ్యత పెరిగింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం మీద చేసే విమర్శలకు పార్టీ పరంగా మొదట రియాక్ట్ కావాల్సింది పల్లావే అని అంటున్నారు. అయితే ఆయన కాస్తా నెమ్మదిగా స్పందిస్తున్నారు అన్న చర్చ అయితే తమ్ముళ్లలో సాగుతోంది.

స్వతహాగా పల్లా మృదు స్వభావిగా ఉంటారు. ఆయన రాజకీయం తనదైన పద్ధతిలో ఉంటుంది. ఆయన లో ప్రొఫైల్ ని కొనసాగిస్తారు. అయితే ఏపీలో రాజకీయం అలా లేదు మాటకు మాట అన్నట్లుగా ఉంది. ఇంకా చెప్పాలీ అంటే ఒకటికి పది ఇవ్వాల్సిన అవసరమూ ఉంది.

దాంతో పల్లా స్పీడ్ పెంచాలి గేర్ మార్చాలి అని అంటున్నారు. అయితే రాను రానూ పల్లా తన సత్తా చూపిస్తారు అని అంటున్నారు ఆయన అనుచరులు. ఏపీలో టీడీపీకి ఇపుడు అన్నీ మంచి శకునములే అన్నట్లుగా రాజకీయం ఉంది. దానిని పల్లా అందిపుచ్చుకుంటే ఆయన అభిమానులు ఆశిస్తున్నట్లుగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు అని అంటున్నారు.

7 Replies to “ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గేర్ మార్చాలా?”

  1. సొ0తబామ్మర్ది శవ0తోనే రాజకీయం చేసిన బాబు.

    ఇప్పుడు కారకట్టమీద శ!వాల కోసం పడవల్లో తిరుగుతున్నాడు.

    లి0గ0లే!ని కొంప నీళ్ళల్లో మునిగిపోతే, ఫ్యామిలీని పాలసుకి పంపించి ఫొటోలకోసం బస్ లో ప!డు!కుంటున్న…పడవల్లో తిరుగుతున్నా…అధికారులు పని చేయడం లేదు అని సొల్లు కబుర్లు చెబుతున్నారు….పచ్చ సాని పుత్రులు …వారి అశుద్ధ గొట్టాలు…

    ఒక విజయవాడకే పరిస్థితి ఇలా ఉంటే రేపు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వం ఏమి చెయ్యలే!ని పరిస్థితి…అధికారులు ఒక్కడు కూడా బాబుని లెక్క చేయడం లేదు…కనీసం కేంద్ర సహాయం అడిగే ద!!మ్ము బాబుకి లేదు.

    రేపు వచ్చిన సహాయాన్ని పచ్చ సాని పుత్రులకి ప0చి పెడతాడు…

    మంచి నీళ్లు కూడా దొరకని ప్రజల నో!ళ్ళ!ల్లో ప(చ్చనీ)రు పోస్తాడు…

    చేసిన కర్మ ప్రజలకి ఇంత త్వరగా తిప్పికొడుతుందని ఊహించలేదు.

Comments are closed.